PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp929c3d73-c120-4597-b7dc-2fad7237311d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp929c3d73-c120-4597-b7dc-2fad7237311d-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏపీలో బీసీల తర్వాత కాపు ఓటర్లే ఎక్కువగా ఉంటారు. వారు గెలుపోటములు డిసైడ్ చేసే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా గెలుపోటములని ప్రభావితం చేసే కాపుల్లో మంచి ఫాలోయింగ్ నాయకుడు వంగవీటి రాధా. తన తండ్రి వంగవీటి రంగా కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారు. రాజకీయాల్లో సైతం రంగా తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రంగాకు తిరుగులేదు.tdp{#}Vijayawada;Vangaveeti;TDP;Congress;YCP;Party;Hanu Raghavapudi;Chiranjeevi;Father;Jaganవంగవీటి పొలిటికల్ రూట్ మారుతుందా?వంగవీటి పొలిటికల్ రూట్ మారుతుందా?tdp{#}Vijayawada;Vangaveeti;TDP;Congress;YCP;Party;Hanu Raghavapudi;Chiranjeevi;Father;JaganTue, 29 Jun 2021 03:00:00 GMTఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏపీలో బీసీల తర్వాత కాపు ఓటర్లే ఎక్కువగా ఉంటారు. వారు గెలుపోటములు డిసైడ్ చేసే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా గెలుపోటములని ప్రభావితం చేసే కాపుల్లో మంచి ఫాలోయింగ్ నాయకుడు వంగవీటి రాధా. తన తండ్రి వంగవీటి రంగా కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారు. రాజకీయాల్లో సైతం రంగా తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రంగాకు తిరుగులేదు.


ఇక తండ్రి బాటలోనే రాధా కూడా రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటాలని అనుకున్నారు. రాధా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009 ఎన్నికలోచ్చేసరికి రాధా రాంగ్ స్టెప్ వేశారు. కాంగ్రెస్‌ని విడిచి ఆయన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్ళి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.


ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనమైపోయింది.  దీంతో రాధా జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా సరే రాధా పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. కానీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి రాధా 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలోకి వచ్చారు. 


అయితే టీడీపీలోకి వచ్చినా రాధా పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతో రాధా పోలిటికల్ కెరీర్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం టీడీపీలో కనిపించడం లేదు. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేదు. ఆ మధ్య జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది గానీ రాధా ఎటు వెళ్లలేదు. కానీ రాధాకు ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎన్నికల ముందు రాధా ఎలాంటి రూట్ ఎంచుకుంటారో చూడాలి.




హర్డిల్స్‌లో మెక్‌లాలిన్‌ వరల్డ్‌ రికార్డు

అక్కడ సైకిల్ తోక్కేది వాళ్లేనా..బాలయ్య చిన్నల్లుడు లైన్‌లోకి వస్తారా?

సీమలో ‘సైకిల్’ సెట్ అవుతుందా? జగన్ ఎఫెక్ట్ ఉందా?

జగన్‌ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు, చినబాబులు అలా చేయాల్సిందేనా!

యమా రంజుగా వైఎస్‌ షర్మిల, వైఎస్‌ జగన్‌ పోరాటం..!

సజ్జల రామకృష్ణారెడ్డిని కొందరు జర్నలిస్టులు ఈ అంశం ప్రస్తావించినప్పుడు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వైయస్‌ షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నారని... ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నారని... ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉంటాయని కామెంట్ చేశారు.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్‌.. ?

మంచి ఫాంలో ఉన్న తమన్ కు మెగాస్టార్ ఛాన్స్.. ఇక చూడండి బాసు అంటూ..!

టీచర్ల జీతం అంతెక్కువా?.. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>