Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mithali45a67d51-8ea5-40b9-b7e2-7f0a8b7d2022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mithali45a67d51-8ea5-40b9-b7e2-7f0a8b7d2022-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ఇరవై రెండేళ్ల పాటు ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా భారత క్రికెట్లో సేవలందించాడు సచిన్ టెండూల్కర్. ఇక అన్ని ఫార్మాట్లలో కూడా తనదైన శైలిలో రాణించి అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. అయితే ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడానికి ఎంతగానో ఇష్టపడుతుంటారు. దీని కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడం అంటే అది సాదాసీదా Mithali{#}Sachin Tendulkar;Yuva;INTERNATIONAL;Master;raj;Cricketసచిన్ రికార్డు పై కన్నేసిన మిథాలీ.. మరో మూడు నెలలు గడిస్తే?సచిన్ రికార్డు పై కన్నేసిన మిథాలీ.. మరో మూడు నెలలు గడిస్తే?Mithali{#}Sachin Tendulkar;Yuva;INTERNATIONAL;Master;raj;CricketTue, 29 Jun 2021 14:00:00 GMTప్రస్తుతం భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ఇరవై రెండేళ్ల పాటు ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా భారత క్రికెట్లో సేవలందించాడు సచిన్ టెండూల్కర్. ఇక అన్ని ఫార్మాట్లలో కూడా తనదైన శైలిలో రాణించి అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. అయితే ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడానికి ఎంతగానో ఇష్టపడుతుంటారు. దీని కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడం అంటే అది సాదాసీదా విషయం ఏమీ కాదు.  ఇటీవలే క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై  ఒక క్రికెటర్ కన్ను పడింది.



 అయితే ఆ క్రికెటర్ మహిళా క్రికెటర్ కావడం గమనార్హం. మహిళల క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ అయిన మిథాలీరాజ్ ఇక త్వరలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టెందుకు సిద్ధమవుతోంది. రెండు దశాబ్దాల నుంచి మిథాలీరాజ్ భారత అంతర్జాతీయ క్రికెట్ లో సేవలందిస్తోంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో కూడా మహిళా క్రికెట్ జట్టును కెప్టెన్గా  ముందుకు తీసుకెళ్ళింది మిథాలీ రాజ్. అయితే 1999లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి పదహారేళ్ల వయసులోనే అడుగుపెట్టింది మిథాలీ రాజ్. ప్రస్తుతం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ లో ఆడుతుంది. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది మిథాలీరాజ్.



 ఇలా 22 ఏళ్ల పాటు నిర్విరామంగా క్రికెట్లో సేవలందించిన ఏకైక బ్యాట్స్ ఉమేన్ గా రికార్డు సృష్టించింది మిథాలీ రాజ్. అయితే మరికొన్ని రోజుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయబోతుంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో 22 ఏళ్ల 91రోజులు సేవలందించారు అయితే ఇప్పటికే మిథాలీ రాజ్ 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరో 90 రోజులు అంటే మూడు నెలలు ఇక క్రికెట్ లో కొనసాగితే మిథాలీరాజ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తుంది. కాగా ప్రస్తుతం మహిళా క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ గా కొనసాగుతుంది మిథాలి రాజ్. ఇప్పటివరకు అత్యధిక మ్యాచులు అత్యధిక పరుగుల రికార్డు తో పాటు అత్యధిక హాఫ్ సెంచరీలు రికార్డు కూడా మిథాలీ రాజ్  కే దక్కింది. ఇక 10 వేల పరుగుల మైలురాయిని కూడా మిథాలీరాజ్ అందుకోవడం గమనార్హం.



"గని" లో సర్ప్రైజ్... సీట్లో కూర్చోడం కష్టమేనట... !

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

మా వార్‌లో మ‌రో ట్విస్ట్‌.. ప్ర‌కాష్‌రాజ్ ఓట‌మే టార్గెట్‌గా పావులు ?

టీమిండియాకు ఇష్ట‌మైన వంట‌కం ఇదే!

ప్ర‌కాష్‌రాజ్‌పై "కోట" ఆగ్ర‌హం?

ఆస్ట్రేలియా క్రికెట్‌లోకి యువీ, గేల్‌?

మా వార్‌: ప్ర‌కాష్‌రాజ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...!

సిగరెట్ కోసం వెళ్లి.. సస్పెండ్ అయిన క్రికెటర్లు?

ఆహా.. మనోళ్లు ఏం ప్లాన్ వేశారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>