MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasaneffe19aa-e870-4f60-90a5-bdff29bab7e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hasaneffe19aa-e870-4f60-90a5-bdff29bab7e0-415x250-IndiaHerald.jpgలోక‌నాయ‌కుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దాంతో ఈ సినిమా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దర్శకుడు శంకర్ కూడా సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి అంత ఇంట్రెస్ట్ చూపడం లేదని లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే ఆరోపణలు చేస్తూ శంకర్ పై ఫిర్యాదు చేసింది. అలా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో కమలహాసన్ నిర్మాణ సంస్థ ,దర్శకుడికి మధ్య రాజీ కుదుర్చాల‌ని ప్రయత్నింpawankalyan{#}lyca productions;vikram;Tamilnadu;Jeethu Joseph;gouthami;shankar;Lokesh;Lokesh Kanagaraj;Indian;Wife;Darsakudu;Director;Heroine;Cinema;Partyపవన్ కళ్యాణ్ అత్తతో కమల్ హాసన్.. ?పవన్ కళ్యాణ్ అత్తతో కమల్ హాసన్.. ?pawankalyan{#}lyca productions;vikram;Tamilnadu;Jeethu Joseph;gouthami;shankar;Lokesh;Lokesh Kanagaraj;Indian;Wife;Darsakudu;Director;Heroine;Cinema;PartyTue, 29 Jun 2021 14:11:00 GMTలోక‌నాయ‌కుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దాంతో ఈ సినిమా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దర్శకుడు శంకర్ కూడా సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి అంత ఇంట్రెస్ట్ చూపడం లేదని లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే ఆరోపణలు చేస్తూ శంకర్ పై ఫిర్యాదు చేసింది. అలా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో కమలహాసన్ నిర్మాణ సంస్థ ,దర్శకుడికి మధ్య రాజీ కుదుర్చాల‌ని ప్రయత్నించినా కానీ ఫలించలేదు. దాంతో చేసేదిలేక కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే కమల్ దృశ్యం సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ చేస్తున్న పాపనాశనం 2 సినిమా మొదలు పెడుతున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాపనాశనం సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇక పాపనాశనం సినిమాలో కమల్ కు జోడిగా ఆయన భార్య గౌతమి హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు గౌతమి నటించే అవకాశం లేదు. దాంతో మేకర్స్ సీనియర్ హీరోయిన్ నదియాను ఎంపిక చేశారట. ఇప్పటికే కమల్ కు జోడిగా నటించేందుకు సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీరి కాంబోలో సినిమా ఫిక్స్ అవుతుంది. ఇక తెలుగులో ప‌వ‌న్ కు అత్త‌గా అద‌ర‌గొట్టిన న‌దియా ఇప్పుడు అన్ని భాషల్లోనూ బిజీగా ఉంది. మ‌రి ఈ సినిమాతో ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉండగా కమల్ హాస‌న్ పాపనాశనం 2 తో పాటు దృశ్యం టు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ విక్రమ్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి కమల్ హాసన్ అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ ఓడిపోయారు. దాంతో ప్రస్తుతం ఆయన పార్టీ బలోపేతంపై కృషి చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు.



రేవంత్ కోసం వంద కార్ల‌తో సీత‌క్క ర్యాలీ

అచ్చంపేట హస్తంలో కుమ్ములాటలు అగేనా..?

"గని" లో సర్ప్రైజ్... సీట్లో కూర్చోడం కష్టమేనట... !

స్టార్ అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ పతనానికి కారణం అదే ?

వైవీకి జ‌గ‌న్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

బీజేపీలో వైసీపీ?.. వైసీపీలో బీజేపీ?

రేవంత్ ఎఫెక్ట్‌: కీల‌క నేత బీజేపీ టు కాంగ్రెస్ రివ‌ర్స్ జంప్ ..!

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

ఆ తప్పే వరుణ్ సందేశ్ ని పాతాళంలోకి తొక్కింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>