MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-pushpab79c17c8-a6dd-4e19-bd2f-5167ed6a5dff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-pushpab79c17c8-a6dd-4e19-bd2f-5167ed6a5dff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'పుష్ప' ఒకటి.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మీక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకోగా.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.ఇక కరోనా సెకండ్ వేవ్ తో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడగా..వచ్చే వారం నుండి మళ్ళీ షూటింగ్ ని పునఃప్రారంభించనున్నారు.అయితే ఈ సినిమా యూనిట్ కి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది.కSukumar Pushpa{#}sukumar;Kshanam;India;Audience;News;Coronavirus;Cinema'పుష్ప' విషయంలో సుక్కుకి నిర్మాత వార్నింగ్..?'పుష్ప' విషయంలో సుక్కుకి నిర్మాత వార్నింగ్..?Sukumar Pushpa{#}sukumar;Kshanam;India;Audience;News;Coronavirus;CinemaTue, 29 Jun 2021 15:05:00 GMTటాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'పుష్ప' ఒకటి.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మీక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకోగా.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.ఇక కరోనా సెకండ్ వేవ్ తో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడగా..వచ్చే వారం నుండి మళ్ళీ షూటింగ్ ని పునఃప్రారంభించనున్నారు.అయితే ఈ సినిమా యూనిట్ కి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది.కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో..మళ్ళీ షూటింగ్ ఆగిపోయితుందేమో అనిప్రతీ క్షణం భయపడుతున్నారట యూనిట్ సభ్యులు.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు..డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మిగిలిన షూటింగ్ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం.విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయమని.. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు... సుకుమార్ కి పలు హెచ్చరికలు జారీ చేసారట.ఎందుకంటే సాధారణంగా సుకుమార్ సినిమాలు పూర్తవ్వడనికి చాలా సమయం పడుతుంది.అయితే ఈ సినిమాకి మాత్రం అలా అవ్వకూడదని నిర్మాతలు భావిస్తున్నారట.

అంతేకాదు మొదటి పార్ట్ కి సంబంధించిన అన్ని పనులను కూడా త్వరగా పూర్తి చేయాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది.తమకు బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే నిర్మాతలు ఈ విధంగా సుకుమార్ కి చెప్పడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అదే సమయానికి మొదటి భాగాన్ని విడుదల చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా విడుదలకు ఇంకా మూడున్నర నెలల సమయం ఉండగా...అప్పటిలోగా షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం...!!



'పుష్ప' సినిమా యూనిట్ కి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది.కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో..మళ్ళీ షూటింగ్ ఆగిపోయితుందేమో అనిప్రతీ క్షణం భయపడుతున్నారట యూనిట్ సభ్యులు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు..డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మిగిలిన షూటింగ్ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం..

తను సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్న రాశి.. కారణం ఎవరో తెలుసా ?

కరోనాతో కొత్త సమస్యలు... నిపుణుల హెచ్చరిక ?

రూటు మారుస్తున్న నితిన్.. ఇక లవ్ స్టోరీస్ చెయ్యడంట

మ‌న‌దేశంలో ఆ పిల‌ల్లో క‌రోనా యాంటీ బాడీలు... ఈ ర‌హ‌స్యం ఏంటి ..!

భారత్ బయోటెక్ కు కులం రంగు పూయటం నాగరికతా ?

బాలీవుడ్ కోసం బెల్లంకొండ హోమ్ వర్క్.. !

పవన్ కళ్యాణ్ అత్తతో కమల్ హాసన్.. ?

అచ్చంపేట హస్తంలో కుమ్ములాటలు అగేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>