SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamiwife80bf4dc2-eb48-48a1-b2bd-d9e8800b6bd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamiwife80bf4dc2-eb48-48a1-b2bd-d9e8800b6bd2-415x250-IndiaHerald.jpgభారత జట్టు పేసర్‌ మహ్మద్‌ షఫీ భార్య హసీన జహాన్‌ సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. భర్తపై గృహ హింస కేసు పెట్టి ప్రస్తుతం కూతురుతో విడిగా ఉంటోన్న హసీన.. గతంలో మోడల్‌గానూ పనిచేసింది. అందుకే ఫ్యాషన్‌ దుస్తుల్లో దిగిన ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. shamiwife{#}Mohammed Shami;Husband;Wifeతోడు కావాలా బాభీ!తోడు కావాలా బాభీ!shamiwife{#}Mohammed Shami;Husband;WifeTue, 29 Jun 2021 00:55:29 GMTభారత జట్టు పేసర్‌ మహ్మద్‌ షఫీ భార్య హసీన జహాన్‌ సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. భర్తపై గృహ హింస కేసు పెట్టి ప్రస్తుతం కూతురుతో విడిగా ఉంటోన్న హసీన.. గతంలో మోడల్‌గానూ పనిచేసింది. అందుకే ఫ్యాషన్‌ దుస్తుల్లో దిగిన ఫొటోలను తరచూ సోష‌ల్ మీడియాలోో పోస్ట్‌ చేస్తుంటుంది. అయితే ఆమె దూకుడును విమర్శిస్తూ కామెంట్స్‌ చేసేవాళ్లు కూడా ఎక్కువే. ఇటీవల దిగాలుగా కిందికి చూస్తూ ఉన్న ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఇన్‌స్టాలో పెట్టింది. అంతేకాకుండా ఆ ఫొటో కింద ‘వర్షపు చినుకులు కూడా ఏదో కోరుకునే ఉంటాయి.. లేకపోతే ఆకాశాన్ని చీల్చుకుంటూ నేల మీదికి ఎందుకు వస్తాయి? హ్యాపీ రెయినీ డే’ అనే క్యాప్షన్‌ దీనికి జతగా పెట్టింది.

దీంతో నెటిజన్స్‌ వెంటనే ట్రోల్స్‌కు దిగారు. చాలా మంది భర్త షమి పేరును పేర్కొంటూ కామెంట్స్‌ చేశారు. ఏం వదినగారూ.. మా షమీ భాయ్‌ గుర్తుకు వస్తున్నాడా? అంటూ ఒకరు.. షమిని చూసి కుళ్లుకుంటుందంటూ మరొకరు మాటల దాడికి దిగారు. ఇంకొకరేమే.. జీవితం చాలా బోర్‌గా ఉన్నట్టుంది.. తోడుగా ఒకరుంటే బాగుండేదేమో అని చిలిపి కామెంట్‌ పెట్టసాగారు. అయితే, షమి జీవితం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఆమెపై ఇంటా.. బయటా విమర్శల దాడి ఎక్కువే అయ్యింది. దీంతో ఇవన్నీ మామూలే అన్నట్టుగా చూసీ చూడనట్టుగా ఉంటూ తనదైన జీవితం గడపడం అలవాటు చేసుకుంది ఈ ఫ్యాష‌న్ డిజ‌నైర్‌. ఇక‌, మ‌న‌స్ప‌ర్థ‌లు కార‌ణంగా ఈ జోడీ రెండేళ్ల‌గా దూరంగా ఉంటుంది. విడాకుల‌కు కూడా వీరు ధ‌రఖాస్తు చేశారు. ష‌మికి త‌న‌తో కాకుండా చాలా మందితో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయ‌ని హ‌సీన గ‌తంలో ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలానే, ష‌మి కుటుంబ స‌భ్యులు కూడా త‌నని మాన‌సికంగా, శారీరకంగా వేధిస్తున్నార‌ని హ‌సీన కేసు పెట్టిన విష‌యం విధిత‌మే.




టీచర్ల జీతం అంతెక్కువా?.. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు?

అప్పు చెల్లించమని అడిగినందుకు.. ఏం చేశాడో తెలుసా..?

సైకో మరిది ఘాతుకం.. అభం శుభం తెలియని వదిన పిల్లలను?

ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

హీరో అజిత్ కుమారుడిని చూసారా..ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా.. ?

ఆమె నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా విధులు..!

దృశ్యం 2 లో చాలానే మార్పులు జరుగుతున్నాయి గా..!!

లా చదివింది. అయినా లారీ డ్రైవర్ అయ్యింది..!!

హాట్ టాపిక్ గా మారిన సునీత లేటెస్ట్ స్టిల్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>