MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tage01d3e19-fc14-4507-bd95-c26eef4cd1a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tage01d3e19-fc14-4507-bd95-c26eef4cd1a2-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మయం ఉన్నా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు ఎవ‌రికివారే త‌మ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టింప‌చేసుకున్నారు. వీరికితోడు సీవీఎల్ న‌ర‌సింహారావు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా బ‌రిలోకి దిగడంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నిక‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతాయేమోన‌న్న అనుమానాలు కూడా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాలుగేళ్ల‌ మా కార్య‌క‌tag{#}hema;manchu vishnu;Fort;television;jeevitha rajaseskhar;Chiranjeevi;raj;media;Yevaru;Teluguప్ర‌కాష్‌రాజ్‌పై "కోట" ఆగ్ర‌హం?ప్ర‌కాష్‌రాజ్‌పై "కోట" ఆగ్ర‌హం?tag{#}hema;manchu vishnu;Fort;television;jeevitha rajaseskhar;Chiranjeevi;raj;media;Yevaru;TeluguTue, 29 Jun 2021 12:47:00 GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మయం ఉన్నా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు ఎవ‌రికివారే త‌మ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టింప‌చేసుకున్నారు. వీరికితోడు సీవీఎల్ న‌ర‌సింహారావు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా బ‌రిలోకి దిగడంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నిక‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతాయేమోన‌న్న అనుమానాలు కూడా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాలుగేళ్ల‌ మా కార్య‌క‌లాపాల‌పై ప్ర‌కాష్ రాజ్, నాగ‌బాబు, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌డం.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు వీకే న‌రేష్ ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌డం.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌డం, దానికి జీవిత గైర్హాజ‌ర‌వ‌డం తెలిసిందే. తాజాగా సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు మా ఎన్నిక‌ల‌పై స్పందించారు.

నాగ‌బాబు ఎందుకు మాట్లాడిన‌ట్లు?
టీవీ ఛానెల్ కార్య‌క్రమంలో ఆన్ లైన్‌ద్వారా పాల్గొన్న కోట శ్రీనివాస‌రావు మా ఎన్నిక‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఈ ఎన్నిక‌లకు సంబంధించి రెండు ప్ర‌శ్న‌లు సంధించారు. అసలు మా ఎన్నికలను ఎవరు ప్ర‌క‌టించార‌ని అడిగారు. ఇప్పుడున్న కమిటీ ప్రకటించిందా అని ప్ర‌శ్నించారు. ఎవ‌రో ప్యానెల్ ప్ర‌క‌టించారు... దానిమీద త‌న‌కు కోపం వ‌చ్చింద‌న్నారు. చిరంజీవి  ప్రకాష్‌రాజ్‌కు మద్దతిచ్చారో.. లేదో తెలియ‌దుకానీ దీనిపై నాగ‌బాబు మాట్లాడ‌టం స‌రైంది కాద‌నే అభిప్రాయాన్ని కోట వ్య‌క్తం చేశారు. తెలుగు న‌టుడు కాక‌పోయిన‌ప్ప‌టికీ తెలుగు సినిమాల్లో ప్ర‌కాష్ రాజ్‌కు పెద్ద‌పీట వేస్తున్నారంటూ గ‌తంలోనే కోట శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క నిర్మాత‌లు, క‌థానాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయ‌న ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీతో అయితే ఏకంగా గొడ‌వ ప‌డ్డారు. కోట‌, ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య కాస్తంత వివాదం కూడా ఉంది. ప్ర‌కాష్‌రాజ్ బీజేపీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కోట బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌కాష్ రాజ్ మా ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై కోట తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.





తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నటీన‌టుల కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల కోసం రంగం సిద్ధ‌మ‌వుతోంది. సెప్టెంబ‌రులో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా అధ్య‌క్ష స్థానానికి ఐదుగురు పోటీప‌డుతుండ‌టంతో ఈ ఎన్నిక‌లు కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డిచే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీంతో సినిమా ఎన్నిక‌లు కాస్తా రాజ‌కీయ రంగు పులుముకొని అసాధార‌ణ ఎన్నిక‌లుగా మారాయి.

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

ఈ పావురాల రేస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

మా వార్‌లో మ‌రో ట్విస్ట్‌.. ప్ర‌కాష్‌రాజ్ ఓట‌మే టార్గెట్‌గా పావులు ?

జీవిత రాజశేఖర్ చెల్లి కూడా హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా.. ?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌ల స‌మయం ఉన్నా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు ఎవ‌రికివారే త‌మ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టింప‌చేసుకున్నారు. వీరికితోడు సీవీఎల్ న‌ర‌సింహారావు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా బ‌రిలోకి దిగడంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నిక‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతాయేమోన‌న్న అనుమానాలు కూడా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్‌ను కూడా మార్చాల‌నే యోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ పీసీసీకి రేవంత్‌రెడ్డిని అధ్య‌క్షుడిగా నియ‌మించిన త‌ర్వాత ఏపీలోనూ మారుస్తార‌నే ఊహాగానాలు ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్నాయి. వాస్త‌వానికి సాకే ప‌నితీరుపై ఏపీ నేత‌లు న‌మ్మ‌కం కోల్పోతున్నార‌ని, పార్టీ ప‌రంగా ఎటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంలేద‌ని విమ‌ర్శిస్తున్నారు.

మా వార్‌: ప్ర‌కాష్‌రాజ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడెవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>