Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-crazy-combinations-firsttime2dc80254-a33c-4c48-9f12-f64f251304b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-crazy-combinations-firsttime2dc80254-a33c-4c48-9f12-f64f251304b5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆడియెన్స్ లో అంచనాలను పెంచుకున్నారు. వాటిలో మొదటిసారి కలిసే కొన్ని కాంబినేషన్స్ అదరగొట్టబోతున్నాయని తెలుస్తుంది. వాటిలో మొదటిది గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబో. నందమూరి నట సింహం బాలయ్య బాబు మాస్ డైరక్టర్ గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రాక్ హిట్ తో జోష్ లో ఉన్న గోపీచంద్ బాలయ్యతో చేసే ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.tollywood-crazy-combinations-firsttime{#}Ram Madhav;Bank;prashanth neel;Prasanth Neel;Josh;Bahubali;akhil akkineni;lion;shankar;Pokiri;CBN;Posters;Joseph Vijay;Pawan Kalyan;Krack;Balakrishna;Rajani kanth;Mass;Cinemaక్రేజీ కాంబినేషన్స్ ఫస్ట్ టైం.. అంచనాలను అందుకుంటే బీభత్సమే..!క్రేజీ కాంబినేషన్స్ ఫస్ట్ టైం.. అంచనాలను అందుకుంటే బీభత్సమే..!tollywood-crazy-combinations-firsttime{#}Ram Madhav;Bank;prashanth neel;Prasanth Neel;Josh;Bahubali;akhil akkineni;lion;shankar;Pokiri;CBN;Posters;Joseph Vijay;Pawan Kalyan;Krack;Balakrishna;Rajani kanth;Mass;CinemaTue, 29 Jun 2021 19:00:00 GMTటాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆడియెన్స్ లో అంచనాలను పెంచుకున్నారు. వాటిలో మొదటిసారి కలిసే కొన్ని కాంబినేషన్స్ అదరగొట్టబోతున్నాయని తెలుస్తుంది. వాటిలో మొదటిది గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబో. నందమూరి నట సింహం బాలయ్య బాబు మాస్ డైరక్టర్ గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రాక్ హిట్ తో జోష్ లో ఉన్న గోపీచంద్ బాలయ్యతో చేసే ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక రాబోతున్న మహేష్ పరశురాం కాంబో మూవీ సర్కారు వారి పాట సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. బ్యాంక్ స్కాం ల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ పోకిరి లుక్ తో కనిపిస్తారని తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కె.జి.ఎఫ్ తో డైరక్టర్ గా సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా సలార్. బాహుబలి హీరోతో కె.జి.ఎఫ్ డైరక్టర్ చేస్తున్న ఈ సినిమా గురించి అంచనాలు తారాస్థాయిలో పెట్టుకున్నారు.

ఇదేకాకుండా ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాపై కూడా హోప్స్ భారీగా ఉన్నాయి. ఫస్ట్ టైం క్రేజీ కాంబినేషన్ గా కలుస్తున్నారు పూరీ జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ. లైగర్ అంటూ ఓ మాస్ సినిమాతో ఈ ఇద్దరు వస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ చేస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు కూడా భారీగా రాబోతుంది. రాం చరణ్ తో శంకర్ సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంది. సురేందర్ రెడ్డి, అఖిల్ ఏజెంట్ కూడా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ కాంబినేషన్స్ అన్ని మొదటిసారే జరుగుతున్నాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం రికార్డుల బీభత్సమే అని చెప్పొచ్చు.





కమెడియన్ గా టాప్ నేమ్.. చివరి రోజుల్లో అద్దె కూడా కట్టలేక..!!

సోనియమ్మ - చిరంజీవి వాయా చంద్రబాబు...?

క్రేజీ కాంబినేషన్స్ ఫస్ట్ టైం.. అంచనాలను అందుకుంటే బీభత్సమే

మాస్ ఇమేజ్ కోసం యువ హీరో ప్రయత్నం ఫలించేనా ?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!

నయనతార పెళ్లి చేసుకునేది అప్పుడే..?

మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు.. విక్టరీ వెంకటేష్ సత్తా ఏంటో చూపుతాడా..?

ఈ యువ హీరో నీ స్టార్ హీరో చేయాలని కంకణం కట్టుకున్నారా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>