BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/muzafar nagar encounter videos-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/muzafar nagar encounter videos-415x250-IndiaHerald.jpgశ్రీనగర్ లోని మల్హూరా పరింపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో ఒక లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ మరణించారు. ఇక కాల్పులు ప్రారంభం అయిన వెంటనే భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ జరుగుతున్న స్థలం దగ్గర నుండి పౌరులను తరలించాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మలూరా పరింపోరాలో అసిస్టెంట్ కమాండెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్ అబ్రen counter{#}Kumaar;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;commander;Jawaan;Joseph Vijay;Partyజమ్మూలో ఎన్ కౌంటర్.. లష్కర్ కమాండర్ మృతి!జమ్మూలో ఎన్ కౌంటర్.. లష్కర్ కమాండర్ మృతి!en counter{#}Kumaar;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;commander;Jawaan;Joseph Vijay;PartyTue, 29 Jun 2021 06:56:00 GMTశ్రీనగర్ లోని మల్హూరా పరింపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో ఒక లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ మరణించారు. ఇక కాల్పులు ప్రారంభం అయిన వెంటనే భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ జరుగుతున్న స్థలం దగ్గర నుండి పౌరులను తరలించాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మలూరా పరింపోరాలో అసిస్టెంట్ కమాండెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. 


ఈ మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్ అబ్రార్ మృతి చెందారని ఐజిపి కాశ్మీర్ విజయ్ కుమార్ జాతీయ మీడియాకు వెల్లడించారు. తన ఎకె -47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచినట్లు విచారణ సందర్భంగా అరెస్టు చేసిన టాప్ ఎల్‌ఇటి కమాండర్ అబ్రార్ విచారణలో వెల్లడించారు. ఆయుధాన్ని పొందడానికి పార్టీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, ఇంటి లోపల దాక్కున్న అతని సహచరుడు సెర్చ్ పార్టీ మీద కాల్పులు జరిపాడని విజయ్ కుమార్ పేర్కొన్నారు.




డ్రోన్ వార్ తో భారత్ కు పెనుముప్పు రాబోతోందా..?

ఆహా.. మనోళ్లు ఏం ప్లాన్ వేశారు..!

ట్విట్టర్ ఇండియా చీఫ్ మీద మరో కేసు

మరో అద్భుతం ఆవిష్కరించిన చైనా..?

కలుపుకుపోతున్న రేవంత్.. ఏకతాటిపైకి తెస్తాడా..?

‘బీసీ’ మంత్రం ఎవరికి వర్కౌట్ అవుతుందో?

వంగవీటి పొలిటికల్ రూట్ మారుతుందా?

అక్కడ సైకిల్ తోక్కేది వాళ్లేనా..బాలయ్య చిన్నల్లుడు లైన్‌లోకి వస్తారా?

సీమలో ‘సైకిల్’ సెట్ అవుతుందా? జగన్ ఎఫెక్ట్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>