MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gani-movie-gossip07662300-4005-4d9b-9559-5285d1639fbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gani-movie-gossip07662300-4005-4d9b-9559-5285d1639fbb-415x250-IndiaHerald.jpgమెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చి తన టాలెంటు తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తన కెరీర్ లో చేసిన మొదటి సినిమా "ముకుంద", కానీ అప్పటికే బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. ముకుంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించకపోయినా ఇందులో నటనకు వరుణ్ తేజ్ కి మంచి మార్కులే పడ్డాయి.GANI MOVIE GOSSIP{#}anil ravipudi;varun sandesh;varun tej;Yuva;Sunil Shetty;Mukunda;Nagababu;harish shankar;Box office;upendra;Heroine;Darsakudu;Director;Coronavirus;bollywood;Telugu;Cinema"గని" లో సర్ప్రైజ్... సీట్లో కూర్చోడం కష్టమేనట... !"గని" లో సర్ప్రైజ్... సీట్లో కూర్చోడం కష్టమేనట... !GANI MOVIE GOSSIP{#}anil ravipudi;varun sandesh;varun tej;Yuva;Sunil Shetty;Mukunda;Nagababu;harish shankar;Box office;upendra;Heroine;Darsakudu;Director;Coronavirus;bollywood;Telugu;CinemaTue, 29 Jun 2021 14:00:00 GMTమెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చి తన టాలెంటు తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తన కెరీర్ లో చేసిన మొదటి సినిమా "ముకుంద", కానీ అప్పటికే బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. ముకుంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించకపోయినా ఇందులో నటనకు వరుణ్ తేజ్ కి మంచి మార్కులే పడ్డాయి. వరుణ్ తేజ్ సినిమా సినిమాకి పరిణితి చెందుతూ యువ హీరోలందరిలో ముందంజలో ఉన్నాడు. ఇతను నటించిన సినిమాల్లో హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన "గద్దలకొండ గణేష్" లో అయితే వరుణ్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో "ఎఫ్ 3 " మరొకటి కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తో తీస్తున్న "గని".
కరోనా వలన ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చక్కబడడంతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా "గని" సినిమాకి సంబంధించి ఒక గాసిప్ ప్రచారంలో ఉంది. ఏ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇంటర్వెల్ తరువాత ఒక సీన్ కోసం వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఇందులో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగబాబు పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కాగా నాగబాబు వరుణ్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరి నాగబాబు పాత్ర బాగా ఎలివేట్ అయ్యి సినిమా విజయంలో ప్రముఖ పాత్ర వహిస్తుందా అన్నది వేచి చూడాలి.
 కాగా ఈ సినిమాలో నవీన్ చంద్ర, ఉపేంద్ర మరియు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వివిధ పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్అ కు జోడీగా సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే గని టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని గాసిప్ గానే చూడాల్సిన అవసరం ఉంది.
 


సచిన్ రికార్డు పై కన్నేసిన మిథాలీ.. మరో మూడు నెలలు గడిస్తే?

స్టార్ అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ చావుకి కారణం అదేనా?

కేంద్ర‌మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌...కాబోయే కేంద్ర‌మంత్రులు ఎవ‌రో.?

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు సరే.. మరి వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి?

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

ఆ తప్పే వరుణ్ సందేశ్ ని పాతాళంలోకి తొక్కింది..!!

మా వార్‌లో మ‌రో ట్విస్ట్‌.. ప్ర‌కాష్‌రాజ్ ఓట‌మే టార్గెట్‌గా పావులు ?

ఊపిరిపీల్చుకునే లోపే.. మళ్లీ టెన్షన్..!

జీవిత రాజశేఖర్ చెల్లి కూడా హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>