Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan17fed515-91ff-4531-9619-665d61553a40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan17fed515-91ff-4531-9619-665d61553a40-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. దిశ చట్టం ద్వారా ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు కేవలం రోజుల వ్యవధిలోనే కఠిన శిక్షలు విధించే విధంగా ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. ఇలా ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతూనే ఉంది. ఇక ఇటీవలే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏJagan{#}Government;Vijayawada;Telangana Chief Minister;Reddy;police;CM;Andhra Pradesh;Ministerప్రతి మహిళా ఆ పని చేయండి: సీఎం జగన్ప్రతి మహిళా ఆ పని చేయండి: సీఎం జగన్Jagan{#}Government;Vijayawada;Telangana Chief Minister;Reddy;police;CM;Andhra Pradesh;MinisterTue, 29 Jun 2021 13:49:00 GMTరాష్ట్రం లో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా ఆమోదం  తెలిపాయి. దిశ చట్టం ద్వారా ఆడ పిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు కేవలం రోజుల వ్యవధి లోనే కఠిన శిక్షలు విధించే విధంగా ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం.  ఇలా ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతూనే ఉంది.



 ఇక ఇటీవలే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం  ఆపద లో ఉన్న ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యేందుకు దిశ అనే యాప్ ను అందుబాటు లోకి తీసుకు వచ్చింది.  అయితే ఈ దిశ యాప్ ద్వారా ఆడపిల్లలు ప్రమాదం లో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అంటూ ఏపీ ప్రభుత్వం సూచించింది. అయితే అధికారులందరూ దిశ యాప్ ఫై మహిళలు  అందరికీ అవగాహన కల్పించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



 ఇకపోతే ఇటీవల దిశ మొబైల్ యాప్ ఫై అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ లోని గొల్లపూడి లో అవగాహన సదస్సు జరిగింది. అయితే ఈ అవగాహనా సదస్సుకు ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం లోని ప్రతి మహిళకు కూడా దిశ యాప్ అవసరం అని అందుకే ఇంటింటికి వెళ్లి దిశ యాప్ కి సంబంధించి మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి మహిళతో దిశా యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు.. దిశా యాప్ కి మహిళా పోలీసులు, వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్ లు అంటూ చెప్పుకొచ్చారు సీఎం జగన్.



వైవీకి జ‌గ‌న్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

బీజేపీలో వైసీపీ?.. వైసీపీలో బీజేపీ?

మాజీ ప్రియుడి మీద కోపంతో ఒక ప్రియురాలు ఏమి చేసిందంటే.?

సూపారి ఇచ్చి కన్న కొడుకును చంపించిన తల్లి.. ఎందుకో తెలుసా?

కేంద్ర‌మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌...కాబోయే కేంద్ర‌మంత్రులు ఎవ‌రో.?

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు సరే.. మరి వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి?

చిక్కుల్లో సి కళ్యాణ్!

ఊపిరిపీల్చుకునే లోపే.. మళ్లీ టెన్షన్..!

జీవిత రాజశేఖర్ చెల్లి కూడా హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>