Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/immanuel-varsha-love71e124fa-cdd5-459d-891e-a073ce854901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/immanuel-varsha-love71e124fa-cdd5-459d-891e-a073ce854901-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షోలో మరో లవ్ కపుల్ హడావిడి చేస్తుంది. ఇప్పటికే సుధీర్, రష్మిల ప్రేమ కహాని చూస్తూనే ఉన్నాం. రష్మి కాదంటున్నా సరే సుడిగాలి సుధీర్ ఆమె వెంట పడుతూనే ఉంటాడు. ఆమెని ప్రేమిస్తూనే ఉంటానని చెబుతాడు. ఈ బిల్డప్ అంతా స్క్రీన్ మీద మాత్రమే బయట మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం అని చెబుతారు. సుధీర్ ని రష్మి గురించి.. రష్మిని సుధీర్ గురించి అడిగి అడిగి Immanuel-Varsha-Love{#}sudigali sudheer;varsha;Maha;Roja;prema;Jabardasth;Comedy;Loveవాళ్ళు పావలా చేస్తే వీళ్ళు రూపాయ్ యాడ్ చేస్తున్నారు..!వాళ్ళు పావలా చేస్తే వీళ్ళు రూపాయ్ యాడ్ చేస్తున్నారు..!Immanuel-Varsha-Love{#}sudigali sudheer;varsha;Maha;Roja;prema;Jabardasth;Comedy;LoveTue, 29 Jun 2021 17:00:00 GMTజబర్దస్త్ షోలో మరో లవ్ కపుల్ హడావిడి చేస్తుంది. ఇప్పటికే సుధీర్, రష్మిల ప్రేమ కహాని చూస్తూనే ఉన్నాం. రష్మి కాదంటున్నా సరే సుడిగాలి సుధీర్ ఆమె వెంట పడుతూనే ఉంటాడు. ఆమెని ప్రేమిస్తూనే ఉంటానని చెబుతాడు. ఈ బిల్డప్ అంతా స్క్రీన్ మీద మాత్రమే బయట మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం అని చెబుతారు. సుధీర్ ని రష్మి గురించి.. రష్మిని సుధీర్ గురించి అడిగి అడిగి ఆడియెన్స్ కి కూడా విసుగు వచ్చేసింది.

ఇక ఇదే లవ్ ట్రాక్ తో మరో జోడీ తయారయ్యింది. అదే ఇమ్మాన్యుయెల్, వర్ష. అతను నలుపు.. ఆమె తెలుపు.. ఇద్దరు జోడీ మొదట కామెడీ అనిపించినా ఈ ఇద్దరు కూడా నిజంగానే లవ్ లో పడినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇక వీరు చేసే పావాలా యాక్షన్ కు జడ్జులు చేసే అతి ఇంకాస్త యాడ్ అయ్యి ఆడియెన్స్ ని పిచ్చి వాళ్లను చేస్తుంది. ఇమ్మాన్యుయెల్, వర్షల మధ్య సంథింగ్ సంథింగ్ అని వాళ్లే సృష్టిస్తున్నారు. జబర్దస్త్ లో జోడీగా నటించినంత మాత్రానా వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉండాలని రూల్ ఏమి లేదు. కాని ఇమ్ము, వర్ష చేసే ఓవర్ యాక్ష.. దానికి జడ్జ్ స్థానంలో ఉన్న రోజా చేసే అతి కూడా కలిపి వీళ్లది మహా గొప్ప ప్రేమ అన్నట్టు చూపిస్తున్నారు.

ఇదంతా చూసే ఆడియెన్స్ బకరాలు అవడం తప్ప మరేమి ఉండదు. జబర్దస్త్ లో ప్రేమ పాఠాలు ఆడియెన్స్ కు ఓ విధంగా బోర్ కొట్టేశాయని చెప్పొచ్చు. సుధీర్, రష్మిల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. షో కోసమే ఇదంతా అని చెబుతున్నా వీళ్లు చేస్తున్న అతి ఆడియెన్స్ చూడలేకపోతున్నారు అన్నది మాత్రం వాస్తవమని చెప్పొచ్చు. కామెడీ వరకు ఓకే కాని జబర్దస్త్ లో ఈ జోడీల హంగామా బోర్ కొట్టించేస్తుందని ఆడియెన్స్ చెబుతున్నారు.





ఆ సినిమా ఫ్లాప్ తో ఇప్పటికీ కోలుకోలేకపొతున్నాడు.. పాపం శ్రీనువైట్ల..!!

తొలి మూడు సినిమాలు సూపర్ హిట్..ఆ తర్వాత మినిమం రేంజ్ కూడా..!!

మహేష్ సినిమాకు పోటి వచ్చిన స్టార్ హీరోల సినిమాల పరిస్థితి ఏంటి ?

జబర్దస్త్ అవినాష్ పెళ్లి.. ఫోటో వైరల్?

రూటు మారుస్తున్న నితిన్.. ఇక లవ్ స్టోరీస్ చెయ్యడంట

ఆ ఒక్క తప్పే తరుణ్ కెరీర్ ని నాశనం చేసిందా ?

స్టార్ కమెడియన్‌గా విజయ్ ఎందుకు నిలదొక్కుకోలేకపోయారో తెలుసా..?

మరో సరిహద్దు ప్రేమికుడు.. దేశం దాటి వెళ్లి పెళ్లి.. కానీ?

రోజా కొడుకును చూశారా..? కృష్ణం లోహిత్ ఫోటో వైరల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>