BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/genco-dcc6b6fb-6462-4b2c-a968-4316995785db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/genco-dcc6b6fb-6462-4b2c-a968-4316995785db-415x250-IndiaHerald.jpgతెలంగాణ జెన్‌కో,ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న విష‌యంలో జెన్‌కో,ట్రాన్స్‌కో కు కోర్టు ధిక్కార‌ణ నోటీసుల‌ను సుప్రీంకోర్టు జారీ చేసింది.టీఎస్ జెన్‌కో,ట్రాన్స్‌కోలో త‌మ‌ను విధుల్లోకి చేరేందుకు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని 84 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.మొత్తం 1150 మంది ఉద్యోగుల‌ను రెండు రాష్ట్రాల‌కు 50 శాతం చొప్పున పంపిణీ చేశారు.ధ‌ర్మాధికారి క‌మిటీ నివేదిక ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 655 మందిని చేర్చుకుంది.తెలంగాణ మాత్రం84 మందిని మిన‌హాgenco;{#}court;Telanganaటీఎస్ జెన్‌కో సీఎండీకి సుప్రీం నోటీసులు... కారణం ఇదే...?టీఎస్ జెన్‌కో సీఎండీకి సుప్రీం నోటీసులు... కారణం ఇదే...?genco;{#}court;TelanganaTue, 29 Jun 2021 14:50:46 GMTతెలంగాణ జెన్‌కో,ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న విష‌యంలో జెన్‌కో,ట్రాన్స్‌కో కు కోర్టు ధిక్కార‌ణ నోటీసుల‌ను సుప్రీంకోర్టు జారీ చేసింది.టీఎస్ జెన్‌కో,ట్రాన్స్‌కోలో త‌మ‌ను విధుల్లోకి చేరేందుకు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని 84 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.మొత్తం 1150 మంది ఉద్యోగుల‌ను రెండు రాష్ట్రాల‌కు 50 శాతం చొప్పున పంపిణీ చేశారు.ధ‌ర్మాధికారి క‌మిటీ నివేదిక ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 655 మందిని చేర్చుకుంది.తెలంగాణ మాత్రం84 మందిని మిన‌హాయించి మిగిలిన వారిని చేర్చుకుంది.కోర్టు ఆదేశాల‌ను పాటించ‌డంలేదంటూ 84 మంది ఉద్యోగులు తెలంగాణ జెన్‌కో,ట్రాన్స్‌కోపై కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.దీంతో పిటిష‌న్‌ని విచారించిన సుప్రీంకోర్టు జెన్‌కో,ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్‌రావుతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామ‌రెడ్డి,కార్పోరేట్ కార్యాల‌య అధికారి గోపాల‌రావుకి సుప్రీకోర్టు ధిక్కార‌ణ నోటీసులు ఇచ్చింది.ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ జులై 16 కి వాయిదా వేసింది.



రేవంత్ కోసం వంద కార్ల‌తో సీత‌క్క ర్యాలీ

రేవంత్ ఎఫెక్ట్‌: కీల‌క నేత బీజేపీ టు కాంగ్రెస్ రివ‌ర్స్ జంప్ ..!

వైసీపీ, టీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు?

మా వార్‌: ప్ర‌కాష్‌రాజ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడెవ‌రు?

కామ్రేడ్ హిడ్మా, శారదాలు కరోనాతో చనిపోయారనేది అబద్దమేనా..?

నియోజ‌క‌వ‌ర్గానికే గుడ్ బై చెప్పేసిన టీఆర్ఎస్ నేత ?

రేవంత్ ఎంట్రీతోనే ఉత్త‌మ్‌కు అదిరిపోయే షాక్‌..!

వైసీపీ ఎంపీ - కాంగ్రెస్ ఎంపీ ఫిక్సింగ్ పాలి ' ట్రిక్స్ ' ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>