MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-husbend-loss-propretide343fc1-e1f9-4af2-91f0-f45bc58d4d31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-husbend-loss-propretide343fc1-e1f9-4af2-91f0-f45bc58d4d31-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి కొంతమంది బాలనటులుగా అడుగు పెట్టి, ఆ తర్వాత స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశి కూడా ఒకరు. ఒక స్టార్ హీరోయిన్ గా మంచి పొజిషన్ అనుభవించిన ఆమె ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టి, ధారావాహికలలో తనకంటూ ఒక మంచి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోంది. అంతేకాదు ఈ ధారావాహికలో పని చేస్తున్నందుకు వారానికి పది లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం కూడా. అంటే కేవలం ఒక వారానికి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అంటే ఆమె క్రేజ్ RASHI HUSBEND LOSS PROPRETI{#}ajith kumar;ds rao;kalyan ram;raasi;suhasini;Gokulamlo Sita;Ajit Pawar;Gokulamlo Seeta;mahesh babu;Wife;kalyan;teja;Husband;News;producer;Producer;Tamil;marriage;Heroine;Father;Telugu;Chitram;Cinemaతను సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్న రాశి.. కారణం ఎవరో తెలుసా ?తను సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్న రాశి.. కారణం ఎవరో తెలుసా ?RASHI HUSBEND LOSS PROPRETI{#}ajith kumar;ds rao;kalyan ram;raasi;suhasini;Gokulamlo Sita;Ajit Pawar;Gokulamlo Seeta;mahesh babu;Wife;kalyan;teja;Husband;News;producer;Producer;Tamil;marriage;Heroine;Father;Telugu;Chitram;CinemaTue, 29 Jun 2021 15:00:00 GMT
సినీ ఇండస్ట్రీలోకి కొంతమంది బాలనటులుగా అడుగు పెట్టి, ఆ తర్వాత స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశి కూడా ఒకరు. ఒక స్టార్ హీరోయిన్ గా మంచి పొజిషన్ అనుభవించిన ఆమె ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టి, ధారావాహికలలో తనకంటూ ఒక మంచి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోంది. అంతేకాదు ఈ ధారావాహికలో పని చేస్తున్నందుకు వారానికి పది లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం కూడా. అంటే కేవలం ఒక వారానికి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అంటే ఆమె క్రేజ్ ఎంత ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు. అయితే అప్పట్లో ఒకరి వల్ల రాశి తను సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకుందట. అయితే ఎవరి వల్ల నష్టం కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈమెను హీరోయిన్ గా చేయాలని తన తండ్రి అనుకునేవారు. అంతేకాకుండా తన తండ్రికి తెలుగు, తమిళ భాషల్లో కూడా కొందరితో పరిచయాలు ఉన్నాయి. ఇక ఈమెను హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో నే రాశి 5 సంవత్సరాల వయసులోనే హిందీలో "గీరాక్ తార్ "అనే సినిమాతో బాలనటిగా పరిచయం చేశారు. అంతేకాకుండా ఈమెను తెలుగులో "మమతల కోవెల, రావు గారి ఇల్లు" వంటి అనేక సినిమాలలో బాలనటిగా నటించింది.

ఇక బాలకృష్ణ, సుహాసిని కలిసి నటించిన చిత్రం బాల గోపాలుడు  చిత్రంలో రాశి, కళ్యాణ్ రామ్ కలిసి బాలనటులుగా నటించారు. భీమినేని దర్శకత్వంలో "శుభాకాంక్షలు"సినిమాతో మంచి హిట్ ను అందుకుంది రాశి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత లో నటించింది. అన్ని  భాషలలో నటించినా, ఎక్కువగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందడం విశేషం.

తమిళంలో విజయ్, అజిత్ సరసన కూడా నటించింది. తెలుగులో ఇక తనకి పాత్రలు తగ్గుతున్నాయని అనుకుంటూ ఉండగా తేజ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా "నిజం"సినిమాలో విలన్ గా కనిపించింది. రాశి నటించిన సినిమాలలో "ఒక పెళ్ళాం ముద్దు.. రెండో పెళ్ళాం వద్దు"ఈ సినిమా లో పనిచేస్తున్న"నివాస్" అనే కుర్రాడితో ప్రేమలో పడింది. చివరకు అతన్ని పెళ్లి చేసుకుంది.

రిషి ని హీరోగా తీసుకొని "మహారాజశ్రీ"అనే సినిమాను, తన భర్త దర్శకుడిగా, తన భర్త ఫ్రెండ్ (రిషి)తో డిఎస్ రావు నిర్మాతగా ఈ సినిమాని తీశారు. కానీ పేరుకే ఈ సినిమాకి డి.ఎస్.రావు నిర్మాత అని, కానీ మొత్తం డబ్బు పెట్టింది మాత్రం రాశి నే అని ఎక్కువ మంది చెబుతున్నారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక అంతే కాకుండా తన భర్త దర్శకత్వంలోనే  "ఆదిత్య అనే హీరోతో.. ప్లీజ్ స్వారీ థాంక్స్" సినిమా తీయడంతో ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక త్రిల్లర్ హవా ఎక్కువ కొనసాగుతుండడంతో "లంక"అనే సినిమాను తిరిగి తన భర్త  దర్శకత్వంలో తీయడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ ను చవి చూసింది. ఇక ఆమె తన భర్త కారణంగానే తను సంపాదించిందంతా పోగొట్టుకున్నారు అని తెలుస్తోంది.



జబర్దస్త్ అవినాష్ పెళ్లి.. ఫోటో వైరల్?

'పుష్ప' విషయంలో సుక్కుకి నిర్మాత వార్నింగ్..?

రూటు మారుస్తున్న నితిన్.. ఇక లవ్ స్టోరీస్ చెయ్యడంట

బాలీవుడ్ కోసం బెల్లంకొండ హోమ్ వర్క్.. !

పవన్ కళ్యాణ్ అత్తతో కమల్ హాసన్.. ?

అచ్చంపేట హస్తంలో కుమ్ములాటలు అగేనా..?

మంచిమాట: పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకెళ్లని వస్తువులు..

స్టార్ అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ పతనానికి కారణం అదే ?

"గని" లో సర్ప్రైజ్... సీట్లో కూర్చోడం కష్టమేనట... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>