MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi3a34bbcb-1112-473d-926f-efbc72d96798-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi3a34bbcb-1112-473d-926f-efbc72d96798-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(MAA) ఎన్నికల పోరు రోజు రోజుకి వేడెక్కుతోంది.ఈ పోరులో నేను ముందు అంటే నేను ముందని అంటున్నారు పోటీదారులు.ఇప్పటికే ఈ పోటీలో ఐదుగురు అధికారికంగా ప్రకటించారు.ఇక ఎన్నికలు మొదలయ్యే సమయానికి ఇంకెంత మంది జాయిన్ అవుతారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఈ ఎన్నికల్లో తొలుత ద్విముఖ పోరు అన్నట్లుగా ఒకవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,మరో వైపు మంచి విష్ణు బరిలోకి దిగారు.ఆ తర్వాత తాను కూడా ఉన్నానంటూ జీవితా అడుగుపెట్టారు.ఇక ఇప్పుడు చూస్తేనేమో మరో ఇద్దరు కూడా పChiranjeevi{#}Prakash Raj;jayasudha;krishna;vishnu;hema;Nagababu;Elections;manchu vishnu;Chiranjeevi;september'మా' పోరుకు చిరంజీవి సరికొత్త సొల్యూషన్..!!'మా' పోరుకు చిరంజీవి సరికొత్త సొల్యూషన్..!!Chiranjeevi{#}Prakash Raj;jayasudha;krishna;vishnu;hema;Nagababu;Elections;manchu vishnu;Chiranjeevi;septemberTue, 29 Jun 2021 22:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(MAA) ఎన్నికల పోరు రోజు రోజుకి వేడెక్కుతోంది.ఈ పోరులో నేను ముందు అంటే నేను ముందని అంటున్నారు పోటీదారులు.ఇప్పటికే ఈ పోటీలో ఐదుగురు అధికారికంగా ప్రకటించారు.ఇక ఎన్నికలు మొదలయ్యే సమయానికి ఇంకెంత మంది జాయిన్ అవుతారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఈ ఎన్నికల్లో తొలుత ద్విముఖ పోరు అన్నట్లుగా ఒకవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,మరో వైపు మంచి విష్ణు బరిలోకి దిగారు.ఆ తర్వాత తాను కూడా ఉన్నానంటూ జీవితా అడుగుపెట్టారు.ఇక ఇప్పుడు చూస్తేనేమో మరో ఇద్దరు కూడా పోటీలో మేము కూడా ఉన్నామంటూ చెప్తున్నారు.

వారిలో నటి హేమ ఒకరైతే.. సివిఎల్ నరసింహారావు ఇంకొకరు.అయితే వీరిలో ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ అండగా ఉంది.ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగానే చెప్పేసాడు.ఇక మంచు విష్ణు కు బాలకృష్ణ, కృష్ణ తదితరులు సపోర్ట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో ఈ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక పోటీ అనేది..ఒకప్పుడు లేదు. గతంలో ఏకగ్రీవంగానే మా ఎన్నికలు జరిగేవి.అసలు ఫ్యానల్ సభ్యులు ఎవరో,కమిటి అధ్యక్షులు ఎవరో.. ఇలాంటివన్నీ జనాలకు అసలు తెలిసేది కాదు.కానీ ఇప్పుడు రాను రాను పరిస్థితి మారిపోయింది.

అయితే దీనిపై పలువురు ఇండ్రస్టీ పెద్దలు అసహనం వ్యక్తంచేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.ఇది ఏమాత్రం మంచి వాతావరణం కాదని..ఇలాంటి పరిస్థితులకి పులిస్టాప్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సారి మహిళని ఎన్నుకోవాలని..ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఉన్న జయసుధ పేరును పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.ఇక సెప్టెంబర్ లో జరిగే ఈ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అప్పటివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి...!!



'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సారి మహిళని ఎన్నుకోవాలని..ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఉన్న జయసుధ పేరును పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు..

కమెడియన్ వేణుమాధవ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

2024 పాలిటిక్స్ అంతా మెగా బ్రదర్స్ దేనా... ?

వివాదం తరువాత క్రిష్ణ వాణిశ్రీని కలిపిన సినిమా...?

సోనియమ్మ - చిరంజీవి వాయా చంద్రబాబు...?

సూపర్ స్టార్ క్రిష్ణ టాలీవుడ్ లో ఎన్టీయార్ ఏయన్నార్ తరువాత వరసలోని నటుడు. ఆయనకు తెలుగు సినీ సీమలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రిష్ణ కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా ఎడిటర్ గా పనిచేశారు. నిర్మాతగా కూడా భారీ సక్సెస్ లను చవి చూశారు.

చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!

ఈ యువ హీరో నీ స్టార్ హీరో చేయాలని కంకణం కట్టుకున్నారా..!!

'గోవిందుడు అందరివాడేలే' సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>