Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent-release-date72579b99-b7b4-478b-be9b-36c5693118b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent-release-date72579b99-b7b4-478b-be9b-36c5693118b7-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైరా నరసిం హా రెడ్డి తర్వాత అఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. అఖిల్ కూడా బ్యాచ్ లర్ సినిమా తర్వాత ఈ మూవీ వస్తుంది. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. Akhil-Agent{#}sye-raa-narasimha-reddy;Sunkara Ramabrahmam;Saira Narasimhareddy;AK Entertainments;surender reddy;Romantic;Mammootty;Remake;akhil akkineni;Rajani kanth;Mass;Reddy;Cinemaఅఖిల్ ఏజెంట్.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్..?అఖిల్ ఏజెంట్.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్..?Akhil-Agent{#}sye-raa-narasimha-reddy;Sunkara Ramabrahmam;Saira Narasimhareddy;AK Entertainments;surender reddy;Romantic;Mammootty;Remake;akhil akkineni;Rajani kanth;Mass;Reddy;CinemaTue, 29 Jun 2021 23:00:00 GMTఅక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైరా నరసిం హా రెడ్డి తర్వాత అఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. అఖిల్ కూడా బ్యాచ్ లర్ సినిమా తర్వాత ఈ మూవీ వస్తుంది. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

అఖిల్ ఏజెంట్ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకుంటున్నారట. సినిమాలో హీరోకి ఈక్వల్ గా ఉన్న పాత్రలో మమ్ముట్టి నటిస్తారని టాక్. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ కూడా తన లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చూస్తున్నారని తెలుస్తుంది. అఖిల్ ఐదవ సినిమాగా వస్తున్న ఏజెంట్ సినిమా హాలీవుడ్ మూవీ బార్న్ ఐడెంటిటీకి రీమేక్ అని అంటున్నారు.

సురేందర్ రెడ్డి టేకింగ్.. అఖిల్ యాక్టింగ్ ఏజెంట్ కు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే అఖిల్ ఏజెంట్ సినిమాలో మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ చాలా ప్లాన్ చేస్తున్నారట చిరయూనిట్. సురేందర్ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అఖిల్ కూడా ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడని తెలుస్తుంది. బ్యాచ్ లర్ తో రొమాంటిక్ హిట్ అందుకుని ఏజెంట్ తో మాస్ హిట్ పై కన్నేశాడు అఖిల్. సినిమాలో మమ్ముట్టి కూడా ఉంటున్నాడన్న న్యూస్ రాగానే సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.  అంచనాలకు తగినట్టుగానే ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంతున్నారట. సూరి, అఖిల్ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.  
 
 

 



అఖిల్ ఏజెంట్.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్.మాస్ సినిమా కోసం మళయాళ మమ్ముట్టిని దించుతున్న సూరి.

హీరోయిన్లు చేస్తే తప్పులేదు.. నేను చేస్తే తప్పైందా..?

S.V. S.C.సినిమాలో చిన్నోడు, పెద్దోడు పేర్లు తెలుసా ..?

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..?

సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారికి చుక్కెదురు...!

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కోసం రంగంలోకి కుర్ర హీరో

కమెడియన్ గా టాప్ నేమ్.. చివరి రోజుల్లో అద్దె కూడా కట్టలేక..!!

క్రేజీ కాంబినేషన్స్ ఫస్ట్ టైం.. అంచనాలను అందుకుంటే బీభత్సమే..!

మాస్ ఇమేజ్ కోసం యువ హీరో ప్రయత్నం ఫలించేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>