CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-7485ce66-b7aa-4570-857e-bd8223225d8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-7485ce66-b7aa-4570-857e-bd8223225d8e-415x250-IndiaHerald.jpgకొన్ని విచిత్ర సంఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. ఈ సంఘటనలు వారికి తెలియకుండానే జరిగిపోతాయి. ఇలాంటి సంఘటనే పోలీసులకు ఎదురైంది. నా భర్త మిస్ అయ్యాడు అని.. నా భార్య మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఇద్దరిని చూస్తే పోలీసులకే దిమ్మతిరిగింది. నా భార్య కనిపించడం లేదని ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిన కొద్ది నిమిషాలకే అదే పోలీస్ స్టేషన్లో నా భర్త కనిపించడం లేదని ఆమె ఫిర్యాదు చేసి పోయింది. ఇది చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోCrime {#}monica;Yevaru;Husband;Smart phone;Wife;Hyderabad;Traffic police;policeఈ కంప్లైంట్ చూసి పోలీసులకే దిమ్మ తిరిగింది.. అదేంటో చూడండి..?ఈ కంప్లైంట్ చూసి పోలీసులకే దిమ్మ తిరిగింది.. అదేంటో చూడండి..?Crime {#}monica;Yevaru;Husband;Smart phone;Wife;Hyderabad;Traffic police;policeTue, 29 Jun 2021 10:05:00 GMT

 కొన్ని విచిత్ర సంఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. ఈ సంఘటనలు వారికి తెలియకుండానే జరిగిపోతాయి. ఇలాంటి సంఘటనే పోలీసులకు ఎదురైంది. నా భర్త మిస్ అయ్యాడు అని.. నా భార్య మిస్ అయిందని  కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన  ఇద్దరిని చూస్తే పోలీసులకే దిమ్మతిరిగింది. నా భార్య కనిపించడం లేదని ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిన కొద్ది నిమిషాలకే  అదే పోలీస్ స్టేషన్లో నా భర్త కనిపించడం లేదని  ఆమె ఫిర్యాదు చేసి పోయింది. ఇది చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోలీసులు ఎవరు ఎవరితో వెళ్లిపోయారని  కొద్దిసేపు ఆలోచించారు.

 వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్లోని కోల్కత్త ప్రాంతానికి చెందిన నారాయణ దాస్, మోనిక దాస్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బతుకు దెరువు కోరకు హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్  ప్రాంతంలో  నారాయణ దాస్ ప్లంబర్ గా పనిచేస్తుంటాడు. నారాయణ పనికి వెళ్ళిన తర్వాత మోనికా దాస్ ఎండి ఆసిఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం నడిపిస్తోంది. తరచూ అసిఫ్తో ఫోన్ లో మాట్లాడేది. ఈ విషయాన్ని నారాయణదాసు కనిపెట్టాడు. ఇలా చేయవద్దని పలుమార్లు మందలించాడు. కానీ మోనికా దాస్ వినేది కాదు. గొడవలు కూడా జరిగాయి. పెద్ద మనుషుల సమక్షంలో మళ్లీ  పలుమార్లు సర్దిచెప్పారు. తర్వాత కొద్ది రోజులు  కలిసి ఉన్నారు. అయినా మోనికా దాస్ మారలేదు. అయితే ఈనెల 24వ తేదీన  భర్త ఇంట్లో ఎవరు లేని సమయంలో మోనికా దాస్ ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది.

ఆ పిల్లలను  తన తల్లి దగ్గర వదిలేసి తన భార్య  ఎండి ఆసిఫ్ తో  వెళ్ళినట్టుగా  నారాయణ దాస్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆసిఫ్ భార్య కూడా  ఇదే సమయానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి నా భర్త కూడా కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో  అక్కడున్న పోలీసులు అవాక్కయ్యారు. రెండు కేసులను  మిస్సింగ్ కేసులు గా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.



నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మిన నగరంలోని పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న మహిళా..!!

క‌మ‌ల్‌కి జోడీగా న‌దియా నటించబోతుందా..??

రోజా కొడుకును చూశారా..? కృష్ణం లోహిత్ ఫోటో వైరల్..

కేజ్రీవాల్ అదిరిపోయే హామీ.. గెలిపిస్తే ఉచితంగా?

మాస్ మహరాజ్.. మళ్లీ కలిసొచ్చిన రోల్ లో?

అమెరికాలో ఎన్నారై కుటుంబం గల్లంతు..?

ఒకే బైక్‌పై 130 చలాన్లు.. వీడు మామూలోడు కాదు..?

ట్విట్టర్ ఇండియా చీఫ్ మీద మరో కేసు

సైకో ఘాతుకం.. వదిన కొడుకులపై దాడి ఆపై..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>