BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol2eb63699-5296-4647-9abd-774b72f4b06c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol2eb63699-5296-4647-9abd-774b72f4b06c-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు టెన్షన్ పెడుతున్నాయి. అందరూ ఊహించినట్టుగానే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ కొట్టేసింది. నిజానికి కొన్ని రోజుల క్రితం దాకా వంద అవుతుందేమో అని అందరూ అనుకున్నట్టుగానే ఇప్పుడు చాలా చోట్ల 104 దాకా చేరింది. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో ఈ వంద మార్కును దాటేసింది. ఇక ఈరోజు ప్రత్యేకంగా పెట్రోల్ ధ‌ర‌ల్లో పెను మార్పులు ఏమీ లేక‌పోయినా పెట్రోల్ ధరలు వంద దాటడంతో బెంబేలు ఎత్తే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్petrol{#}Petrol;Dieselతెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా సెంచరీ కొట్టేసిన పెట్రోల్ ధరలు!తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా సెంచరీ కొట్టేసిన పెట్రోల్ ధరలు!petrol{#}Petrol;DieselTue, 29 Jun 2021 07:37:36 GMTగత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు టెన్షన్ పెడుతున్నాయి. అందరూ ఊహించినట్టుగానే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ కొట్టేసింది. నిజానికి కొన్ని రోజుల క్రితం దాకా వంద అవుతుందేమో అని అందరూ అనుకున్నట్టుగానే ఇప్పుడు చాలా చోట్ల 104 దాకా చేరింది. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో ఈ వంద మార్కును దాటేసింది. 



ఇక ఈరోజు ప్రత్యేకంగా పెట్రోల్ ధ‌ర‌ల్లో పెను మార్పులు ఏమీ లేక‌పోయినా పెట్రోల్ ధరలు వంద దాటడంతో బెంబేలు ఎత్తే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ₹102.32 కాగా డీజిల్ ధ‌ర ₹ 96.90 వ‌ద్ద ఉంది. ఇక ఆంధ్ర‌ ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ₹ 104.61 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర మాత్రం ₹ 98.58 గా ఉంది.




భవిష్యత్తులో ఈ వాహనాలదే రాజ్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>