PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద జాతీయ మానవహక్కుల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ డిజిపికి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సమన్లు జారీ చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.. రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని గత కొద్ది రోజుల క్రితం నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కొన్ని నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు ఇప్పటివరకు సమాధానం raghuramakrishnam raju{#}Andhra Pradesh;MP;YCP;Arrest;police;Governmentఏపీ సర్కార్ మీద హెచ్చార్సీ సీరియస్!ఏపీ సర్కార్ మీద హెచ్చార్సీ సీరియస్!raghuramakrishnam raju{#}Andhra Pradesh;MP;YCP;Arrest;police;GovernmentTue, 29 Jun 2021 16:02:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద జాతీయ మానవహక్కుల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ డిజిపికి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సమన్లు జారీ చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.. రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని గత కొద్ది రోజుల క్రితం నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కొన్ని నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేసింది.. 


ఈ నివేదిక పంపడంలో ఎందుకు జాప్యం అవుతోందని కూడా జాతీయ మానవ హక్కుల సంఘం ప్రశ్నించింది. అంతేకాదు ఈరోజు కండిషన్ సమన్లు కూడా జారీ చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఒక వేళ  నిర్దేశించిన గడువులోగా నివేదిక అందించకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కూడా జాతీయ మానవ హక్కుల సంఘం హెచ్చరించింది. ఒకవేళ నివేదిక ఇవ్వలేని పక్షంలో ఆగస్టు 16వ తేదీన తమ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని హోంశాఖ కార్యదర్శి డీజీపీ ఇద్దరిని హెచ్చరించింది.


 ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత మీద విమర్శలు చేస్తున్నారని, ద్రోహానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో రఘురామకృష్ణంరాజును కొద్ది రోజుల క్రితం సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ రఘురామకృష్ణంరాజు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనను అక్రమంగా అరెస్టు చేశారని చెబుతూ ఆయన జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో సంఘం ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కార్యదర్శి అలాగే డిజిపిలకు నోటీసులు జారీ చేసింది.




2024 పాలిటిక్స్ అంతా మెగా బ్రదర్స్ దేనా... ?

రేపు ఏపీ కేబినెట్ భేటి..అజెండా ఇదే...?

సోనియమ్మ - చిరంజీవి వాయా చంద్రబాబు...?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

గెలుపు మ‌ర్చిపోయిన ప్లేస్‌లో టీడీపీ సెట్ అవుతుందా?

చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!

ఎమ్ఆర్ఓపై డీజిల్ పోసిన రైతులు.. కాని అంతలోనే?

సిసి టివి ఫుటేజ్ విడుదల.. యాక్సిడెంట్ ఎంత ఘోరమో?

ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>