MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sethama-vakitlo-serimale-chetu-movie-heroes-name8a0859d1-f935-4b95-9184-a8d25e2b34df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sethama-vakitlo-serimale-chetu-movie-heroes-name8a0859d1-f935-4b95-9184-a8d25e2b34df-415x250-IndiaHerald.jpg డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల,సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన చిత్రం" సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రంలోని కథానాయికలగా సమంత, అంజలి నటించారు. ఈ సినిమా ఎంతటి సక్సెస్ ని అందుకుందో మనం చెప్పనక్కరలేదు. ఇక అందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అందులో మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు నిర్మించారు. రంగుల ప్రపంచంతో సంబంధం లేకుండా, అచ్చ తెలుగు ఇంటి కుటుంబాన్ని చక్కగా చూపించారు ఈ చిత్రంలో. ఇక ఈSETHAMA VAKITLO SERIMALE CHETU MOVIE HEROES NAME{#}anjali;you tube;producer;Producer;king;Manam;mahesh babu;Chitram;Venkatesh;News;srikanth;Telugu;Success;CinemaS.V. S.C.సినిమాలో చిన్నోడు, పెద్దోడు పేర్లు తెలుసా ..?S.V. S.C.సినిమాలో చిన్నోడు, పెద్దోడు పేర్లు తెలుసా ..?SETHAMA VAKITLO SERIMALE CHETU MOVIE HEROES NAME{#}anjali;you tube;producer;Producer;king;Manam;mahesh babu;Chitram;Venkatesh;News;srikanth;Telugu;Success;CinemaTue, 29 Jun 2021 21:11:40 GMT
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల,సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన చిత్రం" సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రంలోని కథానాయికలగా  సమంత, అంజలి నటించారు. ఈ సినిమా ఎంతటి సక్సెస్ ని అందుకుందో మనం చెప్పనక్కరలేదు. ఇక అందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అందులో మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

రంగుల ప్రపంచంతో సంబంధం లేకుండా, అచ్చ తెలుగు ఇంటి కుటుంబాన్ని చక్కగా చూపించారు ఈ చిత్రంలో. ఇక ఈ సినిమా 2013-జనవరి 11న విడుదలై ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు లకు చిన్నోడు, పెద్దోడు అనే పేర్లు మాత్రమే వినిపిస్తుంటాయి. వీరు ఈ సినిమాలో ఎంత గా నటించారంటే నిజంగానే వీరు అన్నదమ్ములా? అనిపించేంతగా నటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో చిన్నోడు పెద్దోడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అసలు విషయానికి వస్తే.. మన నెటిజన్లు అందించిన సమాచారం ప్రకారం"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "సినిమాలో, విక్టరీ వెంకటేష్ పేరు (మల్లికార్జున రావు).. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు (సీతారామరాజు) అని తెలిపారు.. కానీ ఇది ఎంతవరకు నిజమో కాదో అనేది తెలియలేదు.. కానీ నెటిజన్లు మాత్రం దీనికి ఫ్రూప్ కూడా చూపించారు మన నెటిజన్లు.

ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ బాక్సులో.. పేర్లు ఉన్నట్లు గమనించారు. కానీ ఇదంతా వైరల్ అవడంతో తిరిగి డిలీట్ చేశారేమో..ఇప్పుడైతే కనిపించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఈ చిత్రం నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు 61 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లో ఎంపికైన 24 తెలుగు సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక మహేష్ బాబు కూడా ఉత్తమ నటుడి అవార్డు లభించింది.





విజయం మీదే: లైఫ్ లో ఆనందంగా ఉండడం ఎలా ?

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..?

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కోసం రంగంలోకి కుర్ర హీరో

కమెడియన్ గా టాప్ నేమ్.. చివరి రోజుల్లో అద్దె కూడా కట్టలేక..!!

సోనియమ్మ - చిరంజీవి వాయా చంద్రబాబు...?

క్రేజీ కాంబినేషన్స్ ఫస్ట్ టైం.. అంచనాలను అందుకుంటే బీభత్సమే..!

మాస్ ఇమేజ్ కోసం యువ హీరో ప్రయత్నం ఫలించేనా ?

బ్రతికినన్ననాల్లు ఇలా బ్రతకాలని చూపించారు.. చివరికి..!!

చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>