MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranumandalef0f04ce-f422-48db-b949-b02f3fd8b657-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranumandalef0f04ce-f422-48db-b949-b02f3fd8b657-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా ఇప్పుడు స్టార్లుగా సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. తమ కున్న టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే చాలు వారిని వారి ప్రతిభని గుర్తించి చాలామంది వారికి మంచి మంచి అవకాశాలు పిలిచి మరీ ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో పలు శాఖల లో టాలెంట్ ఉన్న వారు తమ ప్రతిభను వీడియోలు గా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారికి ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ రణుమండల్.Ranumandal{#}rana daggubati;vedhika;News;Coronavirus;Cinema;bollywood;mediaఓవర్ నైట్ స్టార్ రణు మండల్ ఎలాంతో పరిస్థితిలో ఉందిఓవర్ నైట్ స్టార్ రణు మండల్ ఎలాంతో పరిస్థితిలో ఉందిRanumandal{#}rana daggubati;vedhika;News;Coronavirus;Cinema;bollywood;mediaTue, 29 Jun 2021 11:04:30 GMTసోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా ఇప్పుడు స్టార్లుగా సెలబ్రిటీలు గా మారిపోతున్నారు.  తమ కున్న టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే చాలు వారిని వారి ప్రతిభని గుర్తించి చాలామంది వారికి మంచి మంచి అవకాశాలు పిలిచి మరీ ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో పలు శాఖల లో టాలెంట్ ఉన్న వారు తమ ప్రతిభను వీడియోలు గా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారికి ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ రణుమండల్.

దేశవ్యాప్తంగా నెటిజన్ ల దృష్టిని ఆకర్షించిన వారిలో ఈమె ఒకరు. పశ్చిమబెంగాల్లోని రాణా ఘాట్ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసుకునే ఈ మహిళ ఒకే ఒక వీడియో వైరల్ కావడంతో దేశం దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. సోషల్ మీడియా కేవలం అభిప్రాయాలను పంచుకునే వేదిక మాత్రమే కాకుండా టాలెంట్ ను నిరూపించుకో నివేదిక కూడా అయ్యింది. అలా సోషల్ మీడియా అండతో బాలీవుడ్ లో అవకాశాలు పొందింది రనుమండల్. 

అయితే రోజులు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు కదా ఆమెకు ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలాంటి సినీ అవకాశాలు రావడం లేదు. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ అష్ట కష్టాలు పడుతోంది. చాలా మంది కళాకారుల పరిస్థితి దారుణంగా ఉంది.  ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆమె ప్రస్తుతం తన పాత ఇంట్లోనే అష్టకష్టాలు పడుతూ జీవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థికం గా చాలా కష్టాల ను ఎదుర్కొంటుందట. ఆమెకి వచ్చి న పాపులారిటీ కాలగర్భంలో కలిసి పోయింది.  మరి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తాయో చూడాలి.



నిర్మాతలకు తప్పడం లేదు..!

అన్నదాత గా పేరొందిన సావిత్రి.. చివరకు అలా..

మరొక బ్లాక్ బస్టర్ రీమేక్ పై కన్నేసిన బాలీవుడ్..!!

2020 జాతీయ గణాంకాల దినోత్సవం ప్రత్యేకతలివే ?

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ పై మండిపడ్డ లోకనాయకుడు..?

ఈ వారం ఓటీటీ లో దర్శనం ఇవ్వబోతున్న సినిమాలు ఇవే

దిశ యాప్ అన్న‌లా ప‌నిచేస్తుంది : సీఎం

జులై 1నుండి విమానాలు బంద్..!

స్టార్ హీరోగా రాణించి.. పాస్టర్‌గా మారిన రాజా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>