CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-4f0e0a5d-72a7-49ea-8a41-a181fd7e065f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dead-4f0e0a5d-72a7-49ea-8a41-a181fd7e065f-415x250-IndiaHerald.jpgఆపద సమాయంలో అండగా నిలిచాడు ఓ వ్యక్తి. ఇక తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన మరోవ్యక్తి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే అతను అప్పు తీసుకోని చాలా రోజులు అవుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అతని ఇంటికి వెళ్ళాడు. ఇక అతని దగ్గర డబ్బులు లేవని చప్పినా అతడు వినిపించుకోలేదు.dead {#}Athadu;court;Wife;policeఅప్పు చెల్లించమని అడిగినందుకు.. ఏం చేశాడో తెలుసా..?అప్పు చెల్లించమని అడిగినందుకు.. ఏం చేశాడో తెలుసా..?dead {#}Athadu;court;Wife;policeMon, 28 Jun 2021 22:44:19 GMTఆపద సమాయంలో అండగా నిలిచాడు ఓ వ్యక్తి. ఇక తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన మరోవ్యక్తి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే అతను అప్పు తీసుకోని చాలా రోజులు అవుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అతని ఇంటికి వెళ్ళాడు. ఇక అతని దగ్గర డబ్బులు లేవని చప్పినా అతడు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా రోజు అతడికి ఒత్తిడిని తీసుకొచ్చాడు. అయితే విసుగు చెందిన సదరు వ్యక్తి అప్పు ఇచ్చిన కుటుంబసభ్యులను చంపేశారు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని ఎరోడ్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని ఎరోడ్‌లోని కీజ్వాని గ్రామానికి చెందిన ఆర్ క‌ళ్యాణ‌సుంద‌రం(43), క‌రుప్ప‌న‌కౌందేర్(72) అనే వ్య‌క్తి నుంచి కొన్ని నెల‌ల క్రితం రూ. 15 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నారు. అయితే  అప్పు తిరిగి చెల్లించాల‌ని సుంద‌రంపై క‌రుప్ప‌న‌కౌందేర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక అప్పు చెల్లించేందుకు డ‌బ్బు లేక‌పోవ‌డంతో క‌రుప్ప‌న‌కౌందేర్ కుటుంబాన్నే హ‌త‌మార్చాల‌ని సుంద‌రం నిర్ణయించుకున్నారు.

ఇక దీంతో నలుగురు ఉన్న కుటుంబానికి విష మాత్రలు ఇచ్చాడు. ఇక అవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయ‌ని చెప్పి కొన్ని మందుల‌ను ఇచ్చారు. అయితే అవి మెడిసిన్స్ కాదు.. విషంతో కూడిన మాత్రలు. ఇక క‌రుప్ప‌న భార్య మ‌ల్లిక‌, కూతురు దీప‌, ప‌ని మ‌నిషి కుప్ప‌ల్ ఆ మెడిసిన్స్‌ను వేసుకున్నారు. అయితే ఆ మాత్రలు తీసుకున్న వెంటనే వాళ్లు అస్వస్థకు గురైయ్యారు. వారిని పొరుగువారు అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక మల్లికా ఆసుపత్రికి వెళ్లే దారిలోనే మృతి చెందింది. అయితే మరుసటి రోజు దీపా, కుప్పల్ మృతి చెందారు.

అయితే కరుప్పనకౌందర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అంతేకాదు.. సుంద‌రం, శ‌బ‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిద్దరినీ పెరుండురై సబ్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.



టీచర్ల జీతం అంతెక్కువా?.. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు?

దారుణం.. కన్న కొడుకును చంపిన కసాయి తల్లి..

సైకో మరిది ఘాతుకం.. అభం శుభం తెలియని వదిన పిల్లలను?

హీరో అజిత్ కుమారుడిని చూసారా..ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా.. ?

బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు : మావోయిస్ట్ పార్టీ

పీవీ.. తెలుగు వారి ఠీవీ.. ఆయ‌న చ‌రిత్ర అద్భుతం!

భార్య మృతిని కరోనాగా చిత్రికరించిన భర్త.. అసలు నిజం తెలిసి షాక్..!

టీచర్ కు బుద్ది చెప్పిన గ్రామస్తులు.. మ్యాటరేంటంటే?

మహా మేధావి పీవీకి.. ఆనాడు కోర్టులో చేదు అనుభవం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>