Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pva2c0556b-c1a1-456b-bd37-7f26abb5eb6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pva2c0556b-c1a1-456b-bd37-7f26abb5eb6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత రాజకీయాలలో చెప్పుకోదగ్గ గొప్ప రాజకీయ నాయకులలో పీవీ నరసింహారావు ఒకరు. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది హృదయాలు గెలిచిన నాయకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. సంక్షోభంలో కూరుకు పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తన పాలనతో ఔరా అనిపించుకున్నారు పీవీ నరసింహారావు. ఇక దక్షిణాది నుంచి ప్రధాని పీఠాన్ని దక్కించుకుని తెలుగు ప్రజల గౌరవాన్ని మరింత పెంచేలా చేసిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవిని చేపట్టేందుకు అటు కాPv{#}Delhi;Rajiv Gandhi;court;september;Elections;Jharkhand;ajith kumar;Ajit Pawar;రాజీనామా;Yevaru;Prime Minister;Congress;Teluguమహా మేధావి పీవీకి.. ఆనాడు కోర్టులో చేదు అనుభవం?మహా మేధావి పీవీకి.. ఆనాడు కోర్టులో చేదు అనుభవం?Pv{#}Delhi;Rajiv Gandhi;court;september;Elections;Jharkhand;ajith kumar;Ajit Pawar;రాజీనామా;Yevaru;Prime Minister;Congress;TeluguMon, 28 Jun 2021 10:55:00 GMTప్రస్తుతం భారత రాజకీయాలలో చెప్పుకోదగ్గ గొప్ప రాజకీయ నాయకులలో పీవీ నరసింహారావు ఒకరు. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది  హృదయాలు గెలిచిన నాయకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.  సంక్షోభంలో కూరుకు పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తన పాలనతో ఔరా అనిపించుకున్నారు పీవీ నరసింహారావు.  ఇక దక్షిణాది నుంచి ప్రధాని పీఠాన్ని దక్కించుకుని తెలుగు ప్రజల గౌరవాన్ని మరింత పెంచేలా చేసిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు.



 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవిని చేపట్టేందుకు అటు కాంగ్రెస్ లో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక ప్రధాన మంత్రి పదవికి ఆమోదయోగ్యంగా పీవీ నరసింహారావు ను భావించింది. ఒక ఎంపీని రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలు పెట్టి పీవీ నరసింహారావు గెలిపించుకుని మరి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంతలా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు ఆయన.  ఇక ఆ తర్వాత దేశ రాజకీయాలలో ఆయన చేసిన పాలన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.



 అయితే ఒకానొక సమయంలో పీవీ నరసింహారావు  గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసులో దోషిగా తేలారు పీవీ నరసింహారావు. పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు పివి లంచాలు ఇచ్చారు అన్న ఆరోపణలు అప్పట్లో దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి  ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్ 29వ తేదీన పీవీని ఈ కేసులో దోషిగా తేల్చుతూ తీర్పునిచ్చారు. ఇలా నేరస్థుడిగా కోర్టు చేత నిర్ధారించబడిన తొలి మాజీ ప్రధానమంత్రి గా పీవీ నరసింహారావు మారారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు మాత్రం ఈ కేసును కొట్టివేసింది.



సీనియర్ల దేముంది రేవంతూ, ముందు ఈ సంగతి చూడు!

కాంగ్రెస్ - చంద్ర‌బాబు క‌లిస్తే.. ఇద్దరూ భూస్థాపిత‌మే ?

వైఎస్ కుడి భుజంతో రేవంత్ భేటీ!

బ్ర‌హ్మాజీ సెటైర్‌: మా ఎలక్షన్స్ కోసం చైనా అధ్యక్షుడు..!!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

డ్రోన్స్ దాడి.. భారత సైన్యం ప్రకటన ఇది?

ఆ సమయంలో పీవీ నరసింహారావు చేసిన పనికి.. టెక్నీషియన్ ఆశ్చర్యపోయాడట?

19 ఏళ్లకు బయటపడ్డ జయం సినిమా ప్రమాదం

సీనియర్ నేతల వెంట పడుతున్న రేవంత్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>