MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-chethilo-thana-jivithane-kolpoena-mullapudi3f8ad76f-e352-49ce-9ade-8bad99f6a12c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-chethilo-thana-jivithane-kolpoena-mullapudi3f8ad76f-e352-49ce-9ade-8bad99f6a12c-415x250-IndiaHerald.jpgముళ్ళపూడి వెంకటరమణ.. ఎన్నో రచనలకు, సాహిత్యానికి, నవలలకు పెట్టింది పేరు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి, ఇక తను ఎదుర్కొన్న ఎన్నో కష్టాలని నవలా రూపంలో తెరకెక్కించి సామాన్యుడికి చేరవేశాడు. అంతేకాదు ఒక సామాన్యుడి కంటే ఎక్కువగా కష్టాలు పడి, తన ప్రతిభతో జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రైటర్ గా గుర్తింపు పొందిన ముళ్లపూడి. సినీ నిర్మాతగా వ్యవహరిస్తాడని ఎవరూ ఊహించలేదు. తన సన్నిహితుడైన బాపుకి సినిమా తీద్దామని ఆలోచన రాగానే ముళ్ళపూడి రచయితగా, ప్రొడ్యూసర్ గHBD-MULLPUDI VENKATA RAMANA{#}Sakshi;krishnam raju;Prabhas;producer;Producer;bollywood;Hero;king;Cinemaహీరో చేతిలో తన జీవితాన్నే కోల్పోయిన ముళ్లపూడి..హీరో చేతిలో తన జీవితాన్నే కోల్పోయిన ముళ్లపూడి..HBD-MULLPUDI VENKATA RAMANA{#}Sakshi;krishnam raju;Prabhas;producer;Producer;bollywood;Hero;king;CinemaMon, 28 Jun 2021 12:00:00 GMT
ముళ్ళపూడి వెంకటరమణ.. ఎన్నో రచనలకు, సాహిత్యానికి, నవలలకు పెట్టింది పేరు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి, ఇక తను ఎదుర్కొన్న ఎన్నో కష్టాలని నవలా రూపంలో తెరకెక్కించి సామాన్యుడికి చేరవేశాడు. అంతేకాదు ఒక సామాన్యుడి కంటే ఎక్కువగా  కష్టాలు పడి, తన ప్రతిభతో జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

రైటర్ గా గుర్తింపు పొందిన ముళ్లపూడి. సినీ నిర్మాతగా వ్యవహరిస్తాడని ఎవరూ ఊహించలేదు. తన సన్నిహితుడైన బాపుకి సినిమా తీద్దామని ఆలోచన రాగానే ముళ్ళపూడి రచయితగా, ప్రొడ్యూసర్ గా, సాక్షి సినిమా ను తీసి. గర్వంగా ప్రకటించుకున్నారు ముళ్ళపూడి. ఇక ఆ తర్వాత నాగేశ్వరరావుతో బుద్ధిమంతుడు, అందాల రాముడు వంటి సినిమాలు తీశారు.

ముళ్ళపూడి గారు ఎన్నో సినిమాలలోని పాత్రలు తీసిన అందులో ముఖ్యమైన పాత్ర మాత్రం "అప్పుల అప్పారావు"అనే పాత్ర ముఖ్యమైనది. ఇక అసలు విషయానికొస్తే, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు తీసిన బాలీవుడ్ మూవీకి  ఫైనాన్స్ ఇచ్చినవారికి, హామీగా ముళ్లపూడి గారు సంతకం చేశారు. కానీ ఆయన ఆ విషయం ఎవరికీ చెప్పలేదు.

ఇక దాంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కృష్ణంరాజు పరిస్థితీ కూడా చాలా దారుణంగా తయారయ్యి, తన ఇంటి చుట్టు ఫైనాన్సియర్లు  చుట్టుముట్టారు. కృష్ణంరాజు మాత్రం అదంతా పట్టించుకునేవారు కాదు. ఇక ఫైనాన్స్    వారు చేసేదేమీలేక, వెంకటరమణను పట్టుకొని వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం ఎన్ని సార్లు కృష్ణంరాజుకు తెలియపరిచిన అసలు ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో సినీ పెద్దలను ఆశ్రయించాడు రమణ. దాంతో కృష్ణం రాజు..తన పరువు మొత్తం తీశారని.. నేను అసలు డబ్బులు కట్టనని తేల్చి చెప్పేశారు. ఏం చేసుకుంటావో చేసుకో అని కృష్ణం రాజు అనడంతో.. మొత్తం భారమంతా తన మీదే వేసుకున్నారు.

దాంతో తన మొత్తం ఆస్తి అంత అమ్మేశారు రమణ. చివరికి తన ఇంటి అడ్రస్ కూడా చెప్పలేని పరిస్థితిలో కీ వచ్చేసారు ముళ్ళపూడి వెంకటరమణ. ఇక ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి, తన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నానని పదే పదే చెప్పేవారట. స్టార్ హీరో చేతిలో వెంకటరమణగారు మోసపోవడం చాలా విషాదకరం.





అన్ని ఫ్లాప్ లు వచ్చినా శర్వానంద్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా..!!

విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్

మా వార్‌: మంచు విష్ణుకు ఫ్యామిలీ స‌పోర్ట్ ఎందుకు లేదు ?

హాస్య కథలకు పెట్టింది పేరు ముళ్లపూడి..

బ్ర‌హ్మాజీ సెటైర్‌: మా ఎలక్షన్స్ కోసం చైనా అధ్యక్షుడు..!!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

19 ఏళ్లకు బయటపడ్డ జయం సినిమా ప్రమాదం

మన వాళ్ళు నమ్మని శేఖర్ కమ్ముల లో ధనుష్ ఏం చూశాడు?

సీత గా కంగనను అంగీకరిస్తారా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>