BusinessGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tag9d8f3eb5-41c4-45dd-9665-e9eefb253273-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tag9d8f3eb5-41c4-45dd-9665-e9eefb253273-415x250-IndiaHerald.jpgక‌రోనా నేర్పిన పాఠాలతో కంపెనీలన్నీ డిజిటల్‌ బాట ప‌డుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ ఏర్ప‌డ‌బోతోంది. గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లను (జీసీసీలు) విక్రయించిన కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరించడానికి అడుగులు వేస్తున్నాయి. గ్లోబల్‌ ఇన్నొవేషన్ కేంద్రాల‌ను (జీఐసీ) ఏర్పాటు చేస్తున్నాయి. టెక్నాలజీ హబ్‌లు అభివృద్ధి చెందుతుండ‌టమ‌నేది దేశంలోని సాంకేతిక‌రంగ నిపుణుల‌కు శుభవార్త‌లాంటిది. రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో మూడు లక్షలకు పైగా టెక్నాలజీ ఉద్యోగాలిచ్చేందుకు అంతర్జాతీయ కంపtag{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Hanu Raghavapudi;INTERNATIONALక‌రోనాతో ఉద్యోగాల బూమ్‌?క‌రోనాతో ఉద్యోగాల బూమ్‌?tag{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Hanu Raghavapudi;INTERNATIONALMon, 28 Jun 2021 13:06:56 GMT
క‌రోనా నేర్పిన పాఠాలతో కంపెనీలన్నీ డిజిటల్‌ బాట ప‌డుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ ఏర్ప‌డ‌బోతోంది. గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లను (జీసీసీలు) విక్రయించిన కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను  విస్తరించడానికి అడుగులు వేస్తున్నాయి. గ్లోబల్‌ ఇన్నొవేషన్ కేంద్రాల‌ను (జీఐసీ) ఏర్పాటు చేస్తున్నాయి. టెక్నాలజీ హబ్‌లు అభివృద్ధి చెందుతుండ‌టమ‌నేది దేశంలోని సాంకేతిక‌రంగ నిపుణుల‌కు శుభవార్త‌లాంటిది. రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో మూడు లక్షలకు పైగా టెక్నాలజీ ఉద్యోగాలిచ్చేందుకు అంతర్జాతీయ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అది కూడా ఒక్క భార‌త‌దేశంలోనే. టెకీలకు ఉద్యోగాల సంఖ్య పెర‌గ‌డ‌మే కాకుండా వారి వేత‌నాలు కూడా పెరిగేందుకు తోడ్ప‌డ‌తాయ‌ని వ్యాపార రంగ నిపుణులు భావిస్తున్నారు. ఐటీ సేవలందించే కంపెనీల‌కు మాత్రం వీటివ‌ల్ల ఇక్క‌ట్లు ఎదుర‌వుతాయ‌నే అంచ‌నాలున్నాయి. కంపెనీలు తాజాగా ఔట్‌సోర్సింగ్ నుంచి  ఇన్‌సోర్స్‌కు మారుతుండటంతో ఆదాయాలు త‌గ్గే అవ‌కాశం ఉండొచ్చ‌నే అంచ‌నా ఉంది.

భార‌త్‌లోనే సాంకేతిక‌రంగ నిపుణులు ఎక్కువ..
భారత‌దేశంలో ఏడు లక్షల మంది డిజిటల్ సాంకేతిక‌త‌లో నైపుణ్యం సాధించారు. 2019 త‌ర్వాత ప్ర‌తి సంవ‌త్స‌రం 30 శాతం మించి వృద్ధి న‌మోద‌వుతోంది. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడం కంపెనీల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. మ‌న‌కున్నంత  డిజిటల్‌ ప్రతిభ మ‌రేదేశంలో లేద‌ని నిపుణులు అంటున్నారు. దేశంలో ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న  క్యాప్టివ్‌లు ఇప్పుడు నెమ్మ‌దిగా విస్త‌ర‌ణ‌వైపు ప‌య‌నిస్తున్నాయి. తమ డిజిటల్‌ ఉత్పత్తుల‌ను ఇండియాలో అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇందుకు 40వేల మంది ఉద్యోగులు అవ‌స‌ర‌మ‌వుతార‌ని అంచ‌నా. దేశంలోని ఐటీ ఎగుమతుల ఆదాయంలో తమ వాటా పాతిక శాతం ఉండేట‌ట్లు జీఐసీలు చూసుకుంటున్నాయి. మ‌న‌దేశంలో ఉన్న డిజిట‌ల్ ప్ర‌తిభ ప్ర‌పంచానికంత‌టికీ ఒక కేంద్రంగా మారుతుంద‌ని టెకీ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద బ్యాంకులు కూడా భారీ సంఖ్య‌లో నియామ‌కాలు చేప‌ట్టి త‌మ కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించాల‌నుకుంటున్నాయి. దేశంలో రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో 200కు పైగా కంపెనీలు జీపీసీల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం క‌న‌ప‌డుతోందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.



ఆన్‌లైన్‌లో ఉత్ప‌త్తుల‌ను అమ్మే కొన్ని విదేశాలకు చెందిన కంపెనీలు చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నాయా? ధ‌ర‌ల‌ను నిర్ధేశించే విష‌యంలో త‌ప్పుడు విధానాల‌ను అవ‌లంబిస్తున్నాయా? భార‌త‌దేశ చ‌ట్టాల‌ను లెక్క చేయ‌డంలేదా? ప్ర‌భుత్వ‌మంటే లెక్క‌లేనిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? అనే ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్ ఔన‌నే అంటున్నారు. వాటి ప‌నితీరుపై మండిప‌డుతున్నారు. విదేశాల‌కు చెందిన కొన్ని ఈకామ‌ర్స్ సంస్థ‌ల‌కు అహంకారంతో ఉంటున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు

చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తోన్న అమెజాన్‌, వాల్‌మార్ట్‌?

క‌రోనా నేర్పిన పాఠాలతో కంపెనీలన్నీ డిజిటల్‌ బాట ప‌డుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ ఏర్ప‌డ‌బోతోంది. గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లను (జీసీసీలు) విక్రయించిన కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరించడానికి అడుగులు వేస్తున్నాయి. గ్లోబల్‌ ఇన్నొవేషన్ కేంద్రాల‌ను (జీఐసీ) ఏర్పాటు చేస్తున్నాయి. టెక్నాలజీ హబ్‌లు అభివృద్ధి చెందుతుండ‌టమ‌నేది దేశంలోని సాంకేతిక‌రంగ నిపుణుల‌కు శుభవార్త‌లాంటిది.

సల్మాన్ ఇపుడు పశ్చాత్తాపపడితే ఏం లాభం..!

హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంద‌ని, అందుకు ర‌హ‌దారులు చాలా ముఖ్య‌మంత్రి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో 16 లింక్ రోడ్లు పూర్తి చేశామ‌ని, దీనివ‌ల్ల ప్ర‌ధాన రహదారులపై భారం తగ్గుతుంద‌న్నారు. ద‌శ‌ల‌వారీగా 133 లింక్‌రోడ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని, అవి త్వ‌ర‌లోనే పూర్తికానున్నాయ‌న్నారు. సోమ‌వారం మంత్రి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రూ.27.43 కోట్ల‌తో నిర్మించిన మూడు లింక్‌రోడ్ల‌ను ప్రారంభించారు. ఇక్క‌డ జ‌న‌సాంద్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని, అందుకే ఇక్క‌డ ఎక్కువ ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు.

లింక్‌రోడ్ల‌తో క‌నెక్ట‌విటీ పెంచుతాం!

కాంగ్రెస్ - చంద్ర‌బాబు క‌లిస్తే.. ఇద్దరూ భూస్థాపిత‌మే ?

డ్రోన్స్ దాడి.. భారత సైన్యం ప్రకటన ఇది?

నిజ‌మైన భ‌క్తుడి కోసం భ‌గ‌వంతుడి అన్వేష‌ణ‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>