Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarakonda-brothers40810d7d-3b56-41c0-87ae-0927184cfe96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarakonda-brothers40810d7d-3b56-41c0-87ae-0927184cfe96-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సినిమాలతోనే యూత్ లో ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఆ మేనియా కొనసాగిస్తున్నాడు. ఫుల్ మాస్ యాటిట్యూడ్ తో తన ఫ్యాన్స్ ను ఫాలోవర్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే రూట్ లో తమ్ముడు ఆనంద్ దేవరకొండDevarakonda-Brothers{#}anand malayalam actor;Arjun Reddy;Anand Deverakonda;Dorasani;vijay deverakonda;Tammudu;Thammudu;Devarakonda;Joseph Vijay;India;Hero;Mass;Heroine;Cinemaఅన్న మాసు.. తమ్ముడు క్లాసు.. అదరగొడుతున్న దేవరకొండ బ్రదర్స్..!అన్న మాసు.. తమ్ముడు క్లాసు.. అదరగొడుతున్న దేవరకొండ బ్రదర్స్..!Devarakonda-Brothers{#}anand malayalam actor;Arjun Reddy;Anand Deverakonda;Dorasani;vijay deverakonda;Tammudu;Thammudu;Devarakonda;Joseph Vijay;India;Hero;Mass;Heroine;CinemaMon, 28 Jun 2021 22:00:00 GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సినిమాలతోనే యూత్ లో ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఆ మేనియా కొనసాగిస్తున్నాడు. ఫుల్ మాస్ యాటిట్యూడ్ తో తన ఫ్యాన్స్ ను ఫాలోవర్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే రూట్ లో తమ్ముడు ఆనంద్ దేవరకొండని తీసుకొచ్చాడు విజయ్.

దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ తన సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో క్లాస్ హిట్ కొట్టాడు. సినిమా రిలీజైంది ఓటిటిలో అయినా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం పుష్పక విమానం అంటూ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి తన ఇన్నోసెంట్ యాక్టింగ్ మెప్పించాలని చూస్తున్నాడు.

అన్న విజయ్ దేవరకొండ మాస్ సినిమాలతో యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తుంటే ఆనంద్ దేవరకొండ క్లాస్ మూవీస్ తో ఫ్యామిలీ, లేడీ ఆడియెన్స్ ను కవర్ చేస్తున్నాడు. ఒకరు అలా మరొకరు ఇలా ప్రేక్షకులను పెంచేసుకుని ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. రౌడీ హీరో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ మరో రెండు షెడ్యూళ్లతో పూర్తవుతుందని తెలుస్తుంది. పూరీ దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాతో నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలతో కంటెంట్ ఉన్న క్లాస్ సినిమాలతో వస్తున్నాడు. ఇద్దరు తమ తమ సినిమాలతో దేవరకొండ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. విజయ్ సపోర్ట్ లేకుండానే ఆనంద్ తన టాలెంట్ చూపించేస్తున్నాడని చెప్పొచ్చు.  





'రామ్ - లింగుస్వామి' ప్రాజెక్ట్ మరో ఇస్మార్ట్ శంకర్ కానుందా..?

అన్న మాసు.. తమ్ముడు క్లాసు.. అదరగొడుతున్న దేవరకొండ బ్రదర్స్. మాస్ సినిమాతో విజయ్.. క్లాస్ సినిమాలతో ఆనంద్ అలరిస్తున్నారు.

విక్రమ్- సదా రిలేషన్ షిప్.. షోలో అసలు విషయం చెప్పేసిన హీరోయిన్?

ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

'ఆచార్య' నుంచి మరో సర్ ప్రైజ్.. ఈసారి చరణ్ వంతు..?

రవితేజ మూవీ @ 8 ఏళ్లు..

'స్వర్ణాల' దీపిక... మహేష్ ఆసక్తికర ట్వీట్!

ఆదిపురుష్ లో భారీ మిస్టేక్ చేస్తున్న ఓం రౌత్.... ?

యూపీ ఎలక్షన్స్ : AIMIM ఎం కీలక ప్రకటన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>