Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/wikipedia-most-viewed-south-indian-actors-07d9273a-6f2d-4470-89b6-a046c1fb7048-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/wikipedia-most-viewed-south-indian-actors-07d9273a-6f2d-4470-89b6-a046c1fb7048-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందరు వెతికేది వికీపీడియానే. సౌత్ స్టార్స్ వికీపీడియాలో ఎక్కువగా వెతికిన ప్రొఫైల్స్ లో యంగ్ రెబల్ స్టార్ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో దళపతి విజయ్ ఉన్నాడు. వికీపీడియాలో సౌత్ స్టార్స్ గురించి తెగ వెతికేస్తున్నారు. టాప్ 10లో మన క్రేజీ స్టార్స్ మిలియన్ల కొద్దీ ప్రేక్షకులు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారుWikipedia-Most-Viewed-South-Indian-Actors {#}ajith kumar;mahesh babu;vijay deverakonda;Ram Madhav;Audience;Population;Joseph Vijay;Ajit Pawar;Dalapathi;Allu Arjun;Prabhas;kalyan;krishnam raju;Bahubali;dhanush;Kollywoodమొదటిస్థానం ప్రభాస్.. రెండో స్థానం దళపతి విజయ్.. వికీపీడియాలో సౌత్ స్టార్స్ సత్తా..!మొదటిస్థానం ప్రభాస్.. రెండో స్థానం దళపతి విజయ్.. వికీపీడియాలో సౌత్ స్టార్స్ సత్తా..!Wikipedia-Most-Viewed-South-Indian-Actors {#}ajith kumar;mahesh babu;vijay deverakonda;Ram Madhav;Audience;Population;Joseph Vijay;Ajit Pawar;Dalapathi;Allu Arjun;Prabhas;kalyan;krishnam raju;Bahubali;dhanush;KollywoodMon, 28 Jun 2021 09:00:00 GMTసినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందరు వెతికేది వికీపీడియానే. సౌత్ స్టార్స్ వికీపీడియాలో ఎక్కువగా వెతికిన ప్రొఫైల్స్ లో యంగ్ రెబల్ స్టార్ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో దళపతి విజయ్ ఉన్నాడు. వికీపీడియాలో సౌత్ స్టార్స్ గురించి తెగ వెతికేస్తున్నారు. టాప్ 10లో మన క్రేజీ స్టార్స్ మిలియన్ల కొద్దీ ప్రేక్షకులు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మొదటిస్థానంలో ప్రభాస్.. వికీపీడియాలో సౌత్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన స్టార్ గా ప్రభాస్ మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రహాస్ గురించి వికీపీడియాలో దాదాపు 15.94 మిలియన్ పీపుల్ సెర్చేశారు. బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కోసం ఈమాత్రం వెతక్కపోతే ఎలా చెప్పండి. ప్రభాస్ ఇండియన్ స్టార్ అని చెప్పడానికి ఇదో ఉదహరణ.

ఇక ఇదే క్రమంలో ఇళయదళపతి విజయ్ గురించి కూడా వికీపీడిలో ఓ రేంజ్ లో వెతికేశారు. ప్రభాస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు దళపతి విజయ్. ఆయన గురించి 15.82 మిలియన్ పీపుల్ వెతికారు. కోలీవుడ్ స్టార్ విజయ్ కు ఉన్న క్రేజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో మహేష్ బాబు ఉన్నాడు. 13.5 మిలియన్ పీపుల్ మహేష్ కోసం వెతికారు. ఇక రజినికాంత్ నాల్గవ స్థానంలో 12.9 మిలియన్స్, ఐదవ స్థానంలో అల్లు అర్జున్ 12.6 మిలియన్స్ తో ఉన్నారు. ఆరు ఏడవ స్థానాల్లో కమల్ హాసన్ 11.4 మిలియన్స్, ధనుష్ 10.2 మిలియన్స్ గా ఉన్నారు. ఎనిమిదవ స్థానంలో అజిత్ 10.1 మిలియన్స్, తొమ్మిదవ స్థానంలో విజయ్ దేవరకొండ 10 మిలియన్స్ తో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ స్టార్స్ మిస్ అయ్యారు.  





అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మిక..

అమెజాన్ లో నారప్ప..రిలీజ్ డేట్ ఫిక్స్.. !

స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

టాలీవుడ్ లో కొడితే రీ సౌండ్ బాలీవుడ్ లో రావాల్సిందే..!

ప్రభాస్ తో సాహో అన్నాడు.. చిరు ఛాన్స్ కాదనుకున్నాడు.. సుజిత్ కనబడుట లేదు..!

టాలీవుడ్ టూ బాలీవుడ్..

మరో టాలీవుడ్ దర్శకుడితో ధనుష్.. ?

చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>