PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d497627c-ef70-47ea-abf3-dbbd82d4ccb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d497627c-ef70-47ea-abf3-dbbd82d4ccb7-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ గడ్డ నుంచి ఏ విధంగా అయితే పురుడుపోసుకుందో, అదే తోవలో బిజెపి కూడా వస్తుందని చెప్పవచ్చు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేసీఆర్ జిల్లాలోనే పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం బిజెపి పార్టీకి మంచి పరిణామం అని చెప్పవచ్చు. బండి సంజయ్ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త మార్పు మొదలైంది అని చెప్పవచ్చు. ఆయన గెలుపును కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పదవిని కట్టబెట్టింది. తPolitical {#}dr rajasekhar;Telangana Rashtra Samithi TRS;MP;Parliment;central government;Karimnagar;Huzurabad;KCR;CM;Party;Bharatiya Janata Party;Revanth Reddy;Telanganaబండి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?బండి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?Political {#}dr rajasekhar;Telangana Rashtra Samithi TRS;MP;Parliment;central government;Karimnagar;Huzurabad;KCR;CM;Party;Bharatiya Janata Party;Revanth Reddy;TelanganaMon, 28 Jun 2021 09:05:00 GMTరాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ గడ్డ నుంచి  ఏ విధంగా అయితే పురుడుపోసుకుందో, అదే తోవలో బిజెపి కూడా వస్తుందని చెప్పవచ్చు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్  కేసీఆర్ జిల్లాలోనే పార్లమెంట్ ఎలక్షన్లలో  అత్యధిక మెజారిటీతో గెలుపొందడం  బిజెపి పార్టీకి మంచి పరిణామం అని చెప్పవచ్చు. బండి సంజయ్ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త మార్పు మొదలైంది అని చెప్పవచ్చు. ఆయన గెలుపును  కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పదవిని కట్టబెట్టింది.

తర్వాత వచ్చిన దుబ్బాక ఎలక్షన్లలో  బండి సంజయ్ సారథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ బంగపడింది. దీంతో బీజేపీకి  ఇంకా బలం చేకూరినంత పని అయింది. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఎన్నికల్లో తనదైన శైలిలో విజయం సాధించారు. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిరుగుతాయి అని చెప్పవచ్చు.   ఇక్కడ అధికార పార్టీ భంగ పడితే పార్టీకి అపార నష్టం జరుగుతుందని గ్రహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పర్యటనలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇదే తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా రాష్ట్రమంతా పాదయాత్ర పర్యటన ద్వారా ప్రజల దగ్గరికి వెళుతూ వారి బాధలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కాకముందు కరీంనగర్ జిల్లాలో  పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొంది ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు కూడా  బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ పాదయాత్ర చేస్తున్నారనడం లో అతిశయోక్తి లేదు.

బండి పాదయాత్ర ద్వారా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకే తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పవచ్చు. బండి పాదయాత్రతో ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంటుంది. ఎంతో మంది యువత ఆయన సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చు పుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు  వైయస్ రాజశేఖర్ రెడ్డి  కూడా పాదయాత్ర ద్వారానే విజయవంతం అయ్యాడని చెప్పవచ్చు. అలాగే బండి సంజయ్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందా..? వేచి చూడాలి. మరోవైపు  కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన  రేవంత్ రెడ్డి  పార్టీని బలంగా తయారు చేసేందుకు  భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ మొదలు పెడతాడో వేచి చూడాలి.



టీఆర్ఎస్‌లో ఆయ‌న క‌థ కంచికేనా..!

జగన్ పై మాటల తూటాలు.. మౌనం వీడని వైసీపీ నేతలు..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. పి.వికి ముఖ్యమైన పదవులు..!

జ‌గ‌న్‌పై రెడ్ల‌లో కుత‌కుత‌.. మావాడే మాకు మైన‌స్ ?

ముఖ్యమంత్రి దళిత్ ఎంపవర్మెంట్ కు వెయ్యి కోట్లు..!

కేసీఆర్ ఒకే బుల్లెట్‌తో ష‌ర్మిల‌, బీజేపీ, కాంగ్రెస్ విల‌విలా...!

కేసీఆర్ సింగిల్ బుల్లెట్‌తో ష‌ర్మిల‌, బీజేపీ, కాంగ్రెస్ విల‌విలా...!

అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మిక..

రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>