Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varshadafe5282-12e2-4c01-aac2-d11cfd0e51a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varshadafe5282-12e2-4c01-aac2-d11cfd0e51a5-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం కూడా సరికొత్త స్కిట్ లతో ఎంటర్ట్నైమెంట్ పంచడానికి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంట పాపులర్ గా మారిపోతూ ఉంటుంది. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ సుధీర్ రష్మీ జంట ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది. వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు.. కానీ వీరిని స్టేజిపై చూశారంటే ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు. Varsha{#}sudigali sudheer;Jabardasth;television;Event;Girl;Roja;Audience;varsha;Manam;marriage;Loveవేరే అమ్మాయితో ఇమ్మానియేల్ పెళ్లి.. స్టేజ్ మీద ఏడ్చేసిన వర్ష?వేరే అమ్మాయితో ఇమ్మానియేల్ పెళ్లి.. స్టేజ్ మీద ఏడ్చేసిన వర్ష?Varsha{#}sudigali sudheer;Jabardasth;television;Event;Girl;Roja;Audience;varsha;Manam;marriage;LoveMon, 28 Jun 2021 12:00:00 GMTఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రతివారం కూడా సరికొత్త స్కిట్ లతో ఎంటర్ట్నైమెంట్ పంచడానికి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.  జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంట పాపులర్ గా మారిపోతూ ఉంటుంది. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ సుధీర్ రష్మీ జంట ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది.  వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు.. కానీ వీరిని స్టేజిపై చూశారంటే ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు.



 అయితే ఇక ఇటీవల కాలంలో జబర్దస్త్ లో బాగా పాపులర్ అయిన జంట ఇమ్మానియేల్, వర్ష. వీరిద్దరు జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జంటగా మారిపోయారు.  ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని ఏకంగా స్టేజి మీద చెప్పేస్తూ ఉంటారు.  దీంతో ఇక వీరి జంట కూడా బాగా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ టీవీ లో జరిగే ఏ ఈవెంట్ లో చూసిన కూడా ఈ జంట సందడి చేస్తోంది.  ఇకపోతే ఇటీవలే ఈ జంట స్టేజ్ మీద ఏడ్చేసింది. ఇద్దరు కలిసి స్కిట్ చేస్తున్న సమయంలో స్కిట్ లో భాగంగా వర్ష కు కాకుండా వేరే అమ్మాయి కి తాళి కడతాడు ఇమ్మానియేల్. ఇక స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జి రోజా వర్షను ఒక ప్రశ్న అడుగుతుంది.



 ఇమ్మానియేల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావ్ వర్ష అంటూ అడుగుతుంది.  మనం ప్రేమించిన వాడు.. మనకు మనసుకు నచ్చిన వాడు ఇక మనల్ని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ మాటల్లో చెప్పలేం మేడం అంటూ ఏడుస్తుంది వర్ష. ఆ సమయంలో ఇమ్మానియేల్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు.  ఇక వెంటనే అందుకున్న జడ్జి రోజా నాకైతే ఇమ్మానియేల్ ఎక్స్ప్రెషన్ ఏంటో అర్థం కావడం లేదు అంటూ చెబుతోంది.  దీంతో ఇమ్మానియేల్ కూడా ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.  ఇక దీన్ని బట్టి చూస్తే ఇక వర్ష ఇమాన్యుల్ లవ్ లో ఉన్నప్పటికీ ఇమ్మానియేల్ మాత్రం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు అన్నది ఇండైరెక్టుగా అర్థం అవుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు.



విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

నిజ‌మైన భ‌క్తుడి కోసం భ‌గ‌వంతుడి అన్వేష‌ణ‌!

టీచర్ కు బుద్ది చెప్పిన గ్రామస్తులు.. మ్యాటరేంటంటే?

ముత్యాల పలుకులు.. ప‌గ‌డాల స‌రాగాలు!

శ్యామ్‌ సింగరాయ్’లో విలన్‌ ఎవరంటే..??

వీళ్లకు పెళ్లి ఎప్పుడు అవుతుందో..!

కమల్ హాసన్ తర్వాత అంత ఘనత సాధించిన హీరో..

బ్రేకింగ్ : ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>