MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-prasanth-neel-movie-gossipe6d82c33-7f72-4cfd-ae12-fc7ccbb1717c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-prasanth-neel-movie-gossipe6d82c33-7f72-4cfd-ae12-fc7ccbb1717c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో టైట్ షెడ్యూల్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత తన ముప్పైవ సినిమా బాధ్యతను కొరటాల శివకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ వెనువెంటనే తన 31వ చిత్రాన్ని "కే జి ఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా స్టొరీ ఇదేనంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. NTR-PRASANTH NEEL MOVIE GOSSIP{#}prashanth neel;Rajamouli;varalaxmi sarathkumar;Prasanth Neel;Krack;Mass;Ravi;ravi teja;koratala siva;RRR Movie;Jr NTR;NTR;Cinema;Tamilఎన్టీఆర్ ఎనర్జీకి ఆమే కరెక్ట్.. ఇక పూనకాలే...ఎన్టీఆర్ ఎనర్జీకి ఆమే కరెక్ట్.. ఇక పూనకాలే...NTR-PRASANTH NEEL MOVIE GOSSIP{#}prashanth neel;Rajamouli;varalaxmi sarathkumar;Prasanth Neel;Krack;Mass;Ravi;ravi teja;koratala siva;RRR Movie;Jr NTR;NTR;Cinema;TamilMon, 28 Jun 2021 13:00:00 GMTప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో టైట్ షెడ్యూల్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత తన ముప్పైవ సినిమా బాధ్యతను కొరటాల శివకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ వెను వెంటనే తన 31వ చిత్రాన్ని "కే జి ఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా స్టొరీ ఇదేనంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారని అందులో ఒక పాత్ర రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందని వార్త వినిపించగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో గాసిప్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను సెలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ చిత్రంలో తన నటనతో  కిర్రాక్ పుట్టించిన వరలక్ష్మి ఈ సినిమాలో అవకాశం  అందుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఈమె ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉండగా, ఈ సినిమా స్టోరీ పాలిటిక్స్ ని బేస్ చేసుకొని ఉండబోతోందని దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాక ఇప్పటి వరకు తారక్ లో మునుపెన్నడూ చూడని కొత్త కోణాన్ని ప్రశాంత్ నీల్ ట్రై చేయబోతున్నట్లు చెబుతున్నారు.
 ఇలా వరుస సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ లో జోరు పెంచేస్తున్నారు యంగ్ టైగర్. కాగా ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "రణం రౌద్రం రుధిరం" సినిమా కోసం అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.
 


ఆ స్క్రీన్‌ లోని మ్యాజికే వేరు అంటున్న టాలీవుడ్ బ్యూటీ...?

పి.వి ప్రధాని కావడంలో.. ఎన్టీఆర్ పెద్ద మనసు..!

పూరీ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తాడా.. హరీష్ ఓవర్ కాన్ఫిడెన్స్..!!

మీరా జాస్మిన్ ఇప్పుడు ఎంత అందంగా మరిపోయిందో చూడండి

భారీ బడ్జెట్ తో పీవీ నరసింహారావు బయోపిక్..?

సినీరంగాన్ని మలుపు తప్పిన ముళ్ళపూడి..!!

అన్ని ఫ్లాప్ లు వచ్చినా శర్వానంద్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా..!!

విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్

హీరో చేతిలో తన జీవితాన్నే కోల్పోయిన ముళ్లపూడి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>