MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-saritha48f66265-ca5a-40ef-8492-203b5ea41e0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-saritha48f66265-ca5a-40ef-8492-203b5ea41e0c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వివాహ బంధాలు ఎలా ఉంటాయంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లానే ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా ఓపిక పట్టుకోలేక ఇద్దరు భాగస్వాములు గొడవపడి విడాకులకు సిద్ధమైపోతున్నారు. ఆవేశం లో చేసిన తప్పు సరిదిద్దుకోలేక ఇలా చేయడం వల్ల సమాజానికి చెడు ప్రచారం వెళ్ళిపోతుంది. సామాన్యులు పక్కన పెడితే సెలబ్రిటీలు సైతం ఈ విధంగా తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు.heroine saritha{#}Mukesh;devika old;saritha;thursday;March;K Balachander;Kannada;kavitha;history;marriage;Cinema;Teluguవిడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్heroine saritha{#}Mukesh;devika old;saritha;thursday;March;K Balachander;Kannada;kavitha;history;marriage;Cinema;TeluguMon, 28 Jun 2021 12:00:00 GMTటాలీవుడ్ లో వివాహ బంధాలు ఎలా ఉంటాయంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లానే ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా ఓపిక పట్టుకోలేక ఇద్దరు భాగస్వాములు గొడవపడి విడాకులకు సిద్ధమైపోతున్నారు. ఆవేశం లో చేసిన తప్పు  సరిదిద్దుకోలేక ఇలా చేయడం వల్ల సమాజానికి చెడు ప్రచారం వెళ్ళిపోతుంది. సామాన్యులు పక్కన పెడితే  సెలబ్రిటీలు సైతం ఈ విధంగా తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు.

కథానాయిక సరిత గురించి అందరికీ తెలిసిందే. గుంటూరులో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో 150 సినిమాల వరకు చేసి ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని అందుకుంది. సినిమా లైఫ్ చాలా ఆనందంగానే సాగిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సరిత రెండుసార్లు పెళ్లి చేసుకుంది. 1975 రంగస్థల నటుడు వెంకటసుబ్బయ్య ని పెళ్లి చేసుకున్న సరిత కొన్ని కారణాల వల్ల పెళ్లయిన సంవత్సరానికి అతనితో విడాకులు తీసుకొని 1976 నుంచి మళ్లీ ఒంటరిగా జీవించ సాగింది.

ఆ తరువాత 1988లో మలయాళం నటుడు ముఖేష్  పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. వాళ్లకు శ్రావణ్, తేజ్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తయి. తర్వాత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత ముఖేష్ క్లాసికల్ డాన్సర్ మైథిలీ దేవిక ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత , ముఖేష్ లు ఇద్దరు 2015 మార్చి 4 న గురువారం కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు కోర్టుకు హాజరైన కవిత కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. సరిత దుబాయ్ లో తన ఇద్దరు కొడుకుల తో ఉంటే ముఖేష్ మాత్రం తన కొత్త ఫ్యామిలీతో ఎర్నాకులం లో ఉంటున్నాడు.



అన్ని ఫ్లాప్ లు వచ్చినా శర్వానంద్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా..!!

వేరే అమ్మాయితో ఇమ్మానియేల్ పెళ్లి.. స్టేజ్ మీద ఏడ్చేసిన వర్ష?

హీరో చేతిలో తన జీవితాన్నే కోల్పోయిన ముళ్లపూడి..

ఈ ఫొటోలో ఉన్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా..??

హాస్య కథలకు పెట్టింది పేరు ముళ్లపూడి..

కాంగ్రెస్ - చంద్ర‌బాబు క‌లిస్తే.. ఇద్దరూ భూస్థాపిత‌మే ?

బ్ర‌హ్మాజీ సెటైర్‌: మా ఎలక్షన్స్ కోసం చైనా అధ్యక్షుడు..!!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

ఆ సమయంలో పీవీ నరసింహారావు చేసిన పనికి.. టెక్నీషియన్ ఆశ్చర్యపోయాడట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>