BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag2553aad5-ea9e-46d7-a2e3-981c809164c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag2553aad5-ea9e-46d7-a2e3-981c809164c5-415x250-IndiaHerald.jpgభార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ‌లో వివాదాలు రేకెత్త‌తున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మోత్కుపల్లి న‌ర‌సింహులు హాజరు కావడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితేను తాను బండి సంజయ్ అనుమతితోనే ఆ సమావేశానికి వెళ్లినట్లు మోత్కుప‌ల్లి చెప్పారు. బండి సంజయ్‌కు కొంద‌రు నేత‌లు చెప్పుడు మాట‌లు చెబుతున్నార‌ని, దళిత సమావేశానికి వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని న‌ర‌సింహులు చెప్పారు. ప్రగతి భవన్లో జ‌రిగిన ఆ సమావేశానికి వెళ్లకపోతే బీజేపీకి చెడ్డ‌పేరు వ‌చ్చేద‌ని, దళితుల‌కు వ్య‌తిరేకి అtag{#}pragathi;Telangana Chief Minister;KCR;Telanganaతెలంగాణ బీజేపీలో వివాదం?తెలంగాణ బీజేపీలో వివాదం?tag{#}pragathi;Telangana Chief Minister;KCR;TelanganaMon, 28 Jun 2021 16:06:00 GMTభార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ‌లో వివాదాలు రేకెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మోత్కుపల్లి న‌ర‌సింహులు హాజరు కావడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితేను తాను బండి సంజయ్ అనుమతితోనే ఆ సమావేశానికి వెళ్లినట్లు మోత్కుప‌ల్లి చెప్పారు. బండి సంజయ్‌కు కొంద‌రు నేత‌లు చెప్పుడు మాట‌లు చెబుతున్నార‌ని, దళిత సమావేశానికి  వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని న‌ర‌సింహులు చెప్పారు. ప్రగతి భవన్లో జ‌రిగిన ఆ సమావేశానికి వెళ్లకపోతే బీజేపీకి చెడ్డ‌పేరు వ‌చ్చేద‌ని, దళితుల‌కు వ్య‌తిరేకి అన్న ముద్ర బీజేపీపై ఉంద‌ని, దాన్ని పోగొట్టేప్రయత్నం చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వ‌యంగా ఫోన్‌చేసిన‌ప్పుడు వెళ్లాల‌న్నారు. వ్యాపారాల కోసం పార్టీలు మారే, కండువాలు మార్చే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే  స్థితిలో మోత్కుప‌ల్లి లేడ‌న్నారు. స్వలాభం కోసం పార్టీలు మారనని, తాను కేసీఆర్‌కు ద‌గ్గ‌ర కాలేద‌ని, భార‌తీయ జ‌న‌తాపార్టీలోనే ఉంటాన‌ని స్పష్టం చేశారు


తెలంగాణ‌లో కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఆన్ లైన్ త‌ర‌గ‌తులే నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. టీశాట్‌, దూర‌ద‌ర్శ‌న‌ద్వారా బోధ‌న ఉంటుంద‌ని, సెట్స్ ప‌రీక్ష‌లు య‌థావిధిగా జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. అధికారుల‌తో స‌మావేశం అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో 46 నెంబ‌ర్ జీవో క‌చ్చితంగా అమ‌ల‌వుతుంద‌న్నారు. ఈ ఏడాదికి కూడా ఆ జీవోను వ‌ర్తింప‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఫీజుల‌పై ఒత్తిడిచేస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు?

బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు : మావోయిస్ట్ పార్టీ

కొణిదెల శివ‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌.. సుప్రీంహీరో చిరంజీవి అయ్యారు. ఆ త‌ర్వాత మెగాస్టార్‌గా మారారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించారు. 18 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడ‌య్యారు. మ‌న్మోహ‌న్ కేబినెట్‌లో స్వ‌తంత్ర హోదాలో ప‌ర్యాట‌క‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు.... ఇలా ఇవ‌న్నీ ఒక‌దాని త‌ర్వాత మ‌రో విష‌యాన్ని చెప్పుకుంటూ వ‌స్తున్న‌ప్పుడు మ‌న‌కేం అనిపిస్తుంది.. చిరంజీవి అనే వ్య‌క్తి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. ఆయ‌న పూర్తిగా ఆ పార్టీ మ‌నిషి అనిపిస్తుంది. అవునా? కాదా? కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌చాందీ చిరంజీవి త‌మ పార్టీలో లేడ‌ని, త‌మ పార్టీ మ‌నిషి కాద‌ని తేల్చేశారు.

చిరంజీవి... అంటే ఏమిటో కాంగ్రెస్‌కు బాగా తెలిసింది..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ప‌నిచేసే ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌నిదినాల‌ను ప్ర‌భుత్వం మ‌రో ఏడాదిపాటు పొడిగించింది. ప్ర‌స్తుతం ఉద్యోగులు సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్రం ఐదున్న‌ర గంట‌ల వ‌ర‌కు కార్యాల‌యాలు ప‌నిచేయ‌నున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి ఈ ఉత్త‌ర్వులు అమల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. స‌చివాల‌యంతోపాటు అన్ని విభాగాలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే ఉద్యోగులంద‌రికీ ఇవి వ‌ర్తిస్తాయి.

ఐదురోజులే ప‌నిదినాలు?

సురేష్‌బాబూ... నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా సామీ?

భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ‌లో వివాదాలు రేకెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మోత్కుపల్లి న‌ర‌సింహులు హాజరు కావడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితేను తాను బండి సంజయ్ అనుమతితోనే ఆ సమావేశానికి వెళ్లినట్లు మోత్కుప‌ల్లి చెప్పారు. బండి సంజయ్‌కు కొంద‌రు నేత‌లు చెప్పుడు మాట‌లు చెబుతున్నార‌ని, దళిత సమావేశానికి వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని న‌ర‌సింహులు చెప్పారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>