Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-edc3cec5-47d2-439a-acb7-40d4e7326404-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-edc3cec5-47d2-439a-acb7-40d4e7326404-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమానికి ఎంత క్రేజ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలకంటే వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ బుల్లితెర కార్యక్రమాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరూ బుల్లితెర షోస్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సాధారణంగా ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఎప్పుడూ ఏదో ఒక జంట బాగా సందడి చేస్తూ ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదైనా ఉంది అంటే అది వర్ష ఇమ్మాన్యుయJabardasth {#}sudigali sudheer;Jabardasth;varsha;Sridevi Kapoor;Fidaa;television;marriage;Love;Traffic policeవర్ష - ఇమ్మానియేల్ పెళ్లి ఆపేసిన పోలీసులు.. కానీ చివరిలో ట్విస్ట్?వర్ష - ఇమ్మానియేల్ పెళ్లి ఆపేసిన పోలీసులు.. కానీ చివరిలో ట్విస్ట్?Jabardasth {#}sudigali sudheer;Jabardasth;varsha;Sridevi Kapoor;Fidaa;television;marriage;Love;Traffic policeMon, 28 Jun 2021 21:30:00 GMTఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమానికి ఎంత క్రేజ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలకంటే వినూత్నమైన  ఎంటర్టైన్మెంట్ బుల్లితెర కార్యక్రమాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరూ బుల్లితెర షోస్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సాధారణంగా ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఎప్పుడూ ఏదో ఒక జంట బాగా సందడి చేస్తూ ఉంటుంది  అయితే ఇటీవలి కాలంలో  బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదైనా ఉంది అంటే అది వర్ష ఇమ్మాన్యుయేల్ జంట.



 జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడి గా పేరుపొందిన ఈ జంట ప్రస్తుతం ఈటీవీ లోని అన్ని కార్యక్రమాలలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఇక కొన్ని షోలు  కేవలం ఈ జంట లవ్ ట్రాక్ మీదనే ముందుకు సాగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం కూడా బుల్లితెరపై సెన్సేషన్ సృష్టిస్తోంది. టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ప్రతివారం వినూత్నమైన కాన్సెప్టుతో ఇక ఈ షో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అయితే ఈ సారి వర్ష ఇమ్మానియేల్ జంటనే ప్రత్యక్ష అట్రాక్షన్ గా చూపించారు ఈ ప్రోమోలో. వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లి ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఇక వర్ష ఇమ్మాన్యుయేల్ కోవిడ్ నిబంధనల ప్రకారం వారి పెళ్ళికి కేవలం ఇరవై మందికి మాత్రమే కార్డ్స్ ఇచ్చి పిలుస్తారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ ఇమ్మాన్యుయేల్ పెళ్లి అంటే ఎంత గ్రాండ్ గా ఉండాలి   40 మందిని పిలువు అంటూ చెప్పడంతో ఇక ఎంతోమందికి కార్డ్స్ ఇస్తారు.  ఇలా పిలిచిన అందరూ వచ్చిన తర్వాత వారి సమక్షంలో పెళ్లి జరుగుతుంటే ఇక పోలీస్ గెటప్ లో వచ్చిన గెటప్ శీను పెళ్లి ఆపండి అంటూ చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత  పెళ్లి కోసం మాట్లాడిన ఆర్కెస్ట్రా వాళ్ళు పాడిన పాటలకు ఫిదా అయ్యి ఇక వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసేందుకు ఒప్పుకుంటారు పోలీస్ గెటప్ లోని గెటప్ శ్రీను. దీంతో అందరి సమక్షంలో వర్ష ఇమాన్యుల్ పెళ్లి జరుగుతుంది



సైకో మరిది ఘాతుకం.. అభం శుభం తెలియని వదిన పిల్లలను?

ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

రవితేజ మూవీ @ 8 ఏళ్లు..

మద్యం తాగే ముందు చీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా ?

తమిళ్ లో మరో క్రేజీ కాంబినేషన్... ఇక తగ్గేదేలే ...

టాలీవుడ్ స్టార్ నటుల ముద్దుల మేనల్లుళ్లు

రజినీకాంత్ అమెరికా టూర్ పై సంచలన కామెంట్స్ చేసిన సీరియల్ నటి..?

సోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని కోట్లా..?

జాన్వి కపూర్.. ఏంటీ అతి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>