MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyb5e7a28e-611d-440e-ab75-eff542fc5b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyb5e7a28e-611d-440e-ab75-eff542fc5b77-415x250-IndiaHerald.jpgఏంటి వీడియో చూస్తే చాలు.. రూ. 30 వేలు జీతం అంటున్నారు..ఎవరిస్తారు . ఏంటి? ఇదేం ఉద్యోగం..అని ఆలోచిస్తున్నారా.. నిజమే..ఇక్కడ ఒక కంపెనీ ఆఫర్ చేస్తున్న దాని గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. కేవలం వీడియో చూస్తే చాలు నెలకు రూ.30 వేల జీతం ఇస్తామంటూ ప్రకటించాయి ఆ కంపెనీలు.అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వాషింగ్టన్ లో ఇటీవల వర్చువల్ సూపర్ వైజర్ లకు డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజుకు ఎనిమిది గంటల పాటు వారు సూచించిన వీడియోలను చూస్తూ ఉండడంవల్ల నెలకు 30 వేల రూపాయలు జీతంMONEY{#}American Samoa;job;Application;Queenమనీ : వీడియో చూడడం వల్ల నెలకు రూ. 30 వేల జీతం..మనీ : వీడియో చూడడం వల్ల నెలకు రూ. 30 వేల జీతం..MONEY{#}American Samoa;job;Application;QueenMon, 28 Jun 2021 11:00:00 GMT
ఏంటి వీడియో చూస్తే చాలు.. రూ. 30 వేలు జీతం అంటున్నారు..ఎవరిస్తారు . ఏంటి? ఇదేం ఉద్యోగం..అని ఆలోచిస్తున్నారా.. నిజమే..ఇక్కడ ఒక కంపెనీ ఆఫర్ చేస్తున్న దాని గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. కేవలం వీడియో చూస్తే చాలు నెలకు రూ.30 వేల జీతం ఇస్తామంటూ ప్రకటించాయి ఆ కంపెనీలు.అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


వాషింగ్టన్ లో ఇటీవల వర్చువల్ సూపర్ వైజర్ లకు  డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజుకు ఎనిమిది గంటల పాటు వారు సూచించిన వీడియోలను చూస్తూ ఉండడంవల్ల నెలకు  30 వేల రూపాయలు జీతం ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అమెరికా కంపెనీలు భారతీయ ఉద్యోగులను హైర్ చేసుకునేందుకు అన్ని రకాల రంగం సిద్ధం చేస్తున్నాయి.. ఉద్యోగంలో మీరు చేయవలసిన పని ఏమిటంటే, స్టోర్స్, మాల్స్ ,మల్టీప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన లైవ్ సీసీటీవీ ఫుటేజీలను గమనించడం మాత్రమే.

మాల్స్ ,షాపింగ్ మాల్స్ ,స్టోర్స్, మల్టీప్లెక్స్ లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు లేదా ఎవరైనా అక్కడ ఉండే బిస్కెట్స్, చాక్లెట్లు,  స్నాక్స్ వంటివి ఏవైనా సరే తిన్న తర్వాత బిల్లు కట్టకుండా వెళ్లి పోయే వారిని మీరు గమనించి, ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 7 ఎలెవన్, డైరీ క్వీన్ హాలిడే ఇన్ హెల్  వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగం కోసం భారతీయులను హైర్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమ సంస్థలో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.


అయితే మీరు ఇంట్లో కూర్చునే.. వారు అందించే లైవ్ సి సి ఫుటేజ్ ను గమనిస్తే సరిపోతుంది. అంతేకాదు మీరు ఎక్కడి నుంచి  అయినా సరే ఈ ఉద్యోగం చేయవచ్చు. ఇలాంటి వారిని మీరు గమనిస్తూ వాళ్లకు తెలియజేస్తూ ఉండాలి. అయితే మీరు కూడా ఈ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే,https://www.myliveeye.com/careers.html# ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడినది.





7 ఎలెవన్, డైరీ క్వీన్ హాలిడే ఇన్ హెల్ వంటి ప్రముఖ సంస్థలు..తమ సంస్థలో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.మీరు ఇంట్లో కూర్చునే.. వారు అందించే లైవ్ సి సి ఫుటేజ్ ను గమనిస్తే సరిపోతుంది.మాల్స్ ,షాపింగ్ మాల్స్ ,స్టోర్స్, మల్టీప్లెక్స్ లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు లేదా ఎవరైనా అక్కడ ఉండే బిస్కెట్స్, చాక్లెట్లు, స్నాక్స్ వంటివి ఏవైనా సరే తిన్న తర్వాత బిల్లు కట్టకుండా వెళ్లి పోయే వారిని మీరు గమనించి, ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.https://www.myliveeye.com/careers.html# ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడినది.

మంత్రి అవంతి ఇంటికి హై సెక్యూరిటీ.. ఎందుకంటే?

మరియమ్మకు ఐదు కోట్ల పరిహారం.. హైకోర్టులో విచారణ?

పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యం : ఎయిమ్స్ చీఫ్....

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్.. !

దివ్య భారతికి ఆ స్టార్ హీరోయిన్ డూప్ అని తెలుసా?

జగన్ యువతకు వెన్నుపోటు పొడిచారు : టీడీపీ ఎంపీ

లిప్ లాక్ ఎఫెక్ట్.. చివరికి మంత్రి పోయింది?

ఎలక్ట్రిక్ ఫ్యాన్ వెనుకున్న కథేమిటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>