PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-cm-kcr-meeting-with-dalit-leaders2fa856dd-9dc0-4a45-80f7-6b2194f792a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-cm-kcr-meeting-with-dalit-leaders2fa856dd-9dc0-4a45-80f7-6b2194f792a9-415x250-IndiaHerald.jpgదివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఉన్న‌ప్పుడు నాగేంద‌ర్ చెప్పిన‌ట్టే జ‌రిగేది. ఆ త‌ర్వాత రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు కూడా నాగేంద‌ర్ హ‌వా న‌గ‌రంలో బాగానే ఉండేది. ఆయ‌న కాంగ్రెస్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మ‌ధ్య‌లో ఓ సారి టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కూడా ఉండి 2014లో ఓటమి పాలయ్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కాంగ్రెస్‌కు క్ర‌మ క్ర‌మంగా దూర‌మ‌వుతూ వ‌చ్చారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు టీఆర్ ఎస్ లో చేరి మ‌రోసారి kcr{#}KTR;Y. S. Rajasekhara Reddy;Kumaar;MLA;KCR;CM;TDP;Minister;Congressకేసీఆర్‌పై ర‌గులుతోన్న హైద‌రాబాద్ కారు పార్టీ లీడ‌ర్ ?కేసీఆర్‌పై ర‌గులుతోన్న హైద‌రాబాద్ కారు పార్టీ లీడ‌ర్ ?kcr{#}KTR;Y. S. Rajasekhara Reddy;Kumaar;MLA;KCR;CM;TDP;Minister;CongressMon, 28 Jun 2021 12:30:00 GMTతెలంగాణ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో కుంప‌ట్లు మామూలుగా ర‌గ‌ల‌డం లేదు. ఈట‌ల రాజేంద‌ర్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారు కాని.. చాలా మంది త‌మ ఆవేద‌న బ‌య‌ట‌కు చెప్పుకోలేని ప‌రిస్థితి . కొంద‌రు అయితే త‌మ‌లో తామే ర‌గులుతున్నారు. చాలా మందికి సీఎం కేసీఆర్‌.. చివ‌ర‌కు యువ‌నేత కేటీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నేత‌లు అద‌ను చూసుకుని పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు చెందిన ఓ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సైతం ర‌గులుతోన్న ప‌రిస్థితే ఉంద‌ట‌.

ఆ నేత ఎవ‌రో కాదు దానం నాగేంద‌ర్‌. ఒక‌ప్పుడు గ్రేట‌ర్లో నాగేంద‌ర్ లేక‌పోతే కాంగ్రెస్ లేదు అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉండేది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఉన్న‌ప్పుడు నాగేంద‌ర్ చెప్పిన‌ట్టే జ‌రిగేది. ఆ త‌ర్వాత రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు కూడా నాగేంద‌ర్ హ‌వా న‌గ‌రంలో బాగానే ఉండేది. ఆయ‌న కాంగ్రెస్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మ‌ధ్య‌లో ఓ సారి టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత ఆయ‌న గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కూడా ఉండి 2014లో ఓటమి పాలయ్యారు.

అప్ప‌టి నుంచి ఆయ‌న కాంగ్రెస్‌కు క్ర‌మ క్ర‌మంగా దూర‌మ‌వుతూ వ‌చ్చారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు టీఆర్ ఎస్ లో చేరి మ‌రోసారి ఎమ్మెల్యే అయ్యారు. బీసీల్లో బ‌ల‌మైన మున్నూరు కాపు వ‌ర్గానికి చెందిన ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించారు. అయితే గ్రేట‌ర్ నుంచి త‌ల‌సాని, మ‌ల్లారెడ్డికి కేసీఆర్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. తొలి ట‌ర్మ్‌లో మంత్రిగా ఉన్న ప‌ద్మారావు విప్ గా ఉన్నారు. ఇక మున్నూరు కాపు కోటాలో గంగుల క‌మ‌లాక‌ర్ మంత్రిగా ఉన్నారు. ఇక నాగేంద‌ర్ కు మార్పుల్లో కూడా మంత్రి ప‌ద‌వి వ‌చ్చే ఛాన్స్ అయితే లేదు.
 
ఒక‌ప్పుడు సిటీ రాజ‌కీయాల‌ను శాసించిన ఆయ‌న ఇప్పుడు కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం కావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. దీంతో ఆయ‌న మామూలుగా అంత‌ర్మ‌థ‌నం చెంద‌డం లేద‌ని తెలుస్తోంది.



వీహెచ్ వద్దకు రేవంత్.. కలిసి సోనియా వద్దకు వెళ్తారట!

టీటీడీ చైర్మ‌న్ మ‌ళ్లీ రెడ్డికేనా... జ‌గ‌న్ ఈక్వేష‌న్ రాంగా ?

చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తోన్న అమెజాన్‌, వాల్‌మార్ట్‌?

పి.వి ప్రధాని కావడంలో.. ఎన్టీఆర్ పెద్ద మనసు..!

బీకే పార్థ‌సార‌థి....టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. అనంతపురం జిల్లాలో టీడీపీకి కీలక నాయకుడు. పార్టీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్ల‌డంతో పాటు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెక్ పెట్ట‌డంలోనూ ఆయ‌న దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు. ఇక‌, ఇప్పుడు హిందూపురం పార్ల‌మెంట‌రీ పార్టీ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బీకే.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం హిందూపురం అసెంబ్లీ టీడీపీ ప‌రిధిలోనే ఉన్నా.. పార్ల‌మెంటు మాత్రం వైసీపీ ప‌రిధిలోనే ఉంది. దీంతో ఇక్క‌డ అధికార పార్టీ దూకుడు ఎక్కువ‌గా ఉంద‌నే చెప్పాలి. పైగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య‌.. అడ‌పాద‌డ‌పా.. వ‌చ్చిపోతున్నారే త‌ప్ప‌.. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఆ టీడీపీ నేత అదిరిపోయే వ్యూహం.. హిందూపురం రాజ‌కీయం మారుతుందా?

ఆమె నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా విధులు..!

బీజేపీని టార్గెట్ చేసిన నాని...టీడీపీకి ఆ సత్తా ఉందా?

ఈట‌ల తూటాల‌కు.. కేసీఆర్ ప‌డిపోయారే.. ఫుల్ ఛేంజ్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>