MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda25613fa-17de-42c1-881b-2df69323ca01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda25613fa-17de-42c1-881b-2df69323ca01-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు దాదాపు 25 కు పైగా నే ఉన్నాయి. థియేటర్ లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. అప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేద్దామని నిర్మాతలు కాచుకు కూర్చున్నారు. అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి దండ యాత్ర చేసినట్లు థియేటర్లపై దండయాత్ర చేస్తే మాత్రం థియేటర్ల కరువు, గొడవలు అవ్వడం తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల అయితేనే గతంలో చాలా సార్లు ఎన్నో గొడవలు అయ్యాయి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య. మరి ఇప్పుడు ఇన్నేసి సినిమాల విడుదల అంటే థియేటర్లు పంచలేక యtollywood{#}cinema theater;Yatra;rana daggubati;Telangana;Kanna Lakshminarayana;Venkatesh;Tollywood;Cinemaఆ వరద కన్నా ఈ బురదే నయం అనుకుంటున్న స్టార్స్..!!ఆ వరద కన్నా ఈ బురదే నయం అనుకుంటున్న స్టార్స్..!!tollywood{#}cinema theater;Yatra;rana daggubati;Telangana;Kanna Lakshminarayana;Venkatesh;Tollywood;CinemaMon, 28 Jun 2021 18:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు దాదాపు 25 కు పైగా నే ఉన్నాయి.  థియేటర్ లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. అప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేద్దామని నిర్మాతలు కాచుకు కూర్చున్నారు.  అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి దండ యాత్ర చేసినట్లు థియేటర్లపై దండయాత్ర చేస్తే మాత్రం థియేటర్ల కరువు,  గొడవలు అవ్వడం తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల అయితేనే గతంలో చాలా సార్లు ఎన్నో గొడవలు అయ్యాయి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య. మరి ఇప్పుడు ఇన్నేసి సినిమాల విడుదల అంటే థియేటర్లు పంచలేక యుద్ధాలు జరుగుతాయి కావచ్చు.

తమ సినిమాలను అర్జెంటుగా విడుదల చేయాలనుకునే నిర్మాతలలో కొంతమంది ఓటీటీ వెళితేనే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. అందరికీ వడ్డీ భారం పెరుగుతుండడంతో, లాక్ డౌన్ పడడంతో, థియేటర్లు మూసుకుపోవడంతో ఇన్నాళ్లు తమ సినిమాలను విడుదల చేయడాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు తెలంగాణ తో సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తి వేయడం తో తమ సినిమాను విడుదల చేసేందుకు ఇదే సరైన సమయం అని నిర్మాతలు భావించి తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫిలింఛాంబర్లో ఈ విడుదల కావాల్సిన సినిమాలు లెక్క 30 వరకు చేరిందట. సినిమాలు ఒకేసారి విడుదల అయితే సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా గొడవలు కూడా అవుతాయని కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వెళితే మంచిదని సలహాలు ఇస్తున్నారట. అయితే ఆ వరద కన్నా ఈ బురదే నయం అనుకున్నారేమో ఇప్పటికే నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ లో విడుదల అవ్వడానికి రంగాన్ని సెట్ చేసుకుంటున్నారట. వెంకటేష్ దృశ్యం 2, రానా విరాటపర్వం, అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలు ఓటీటీ లో డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయట.  వాటి విడుదల తేదీలు కూడా త్వరలోనే వెల్లడి అవుతాయని తెలుస్తుంది.  ఈ బురద నయం అన్నట్లుగా మన స్టార్స్ ఓటీటీ లలో విడుదల చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 



ఎడ్యుకేషన్ : ఆ రెండు తరగతులకు మాత్రం ఆగస్టు నుంచి ఆన్లైన్ క్లాసులు...

టాలీవుడ్ స్టార్ నటుల ముద్దుల మేనల్లుళ్లు

వాళ్లు గట్టిగానే దిగుతున్నారు.. మరి స్టార్స్..?

క్రేజీ కాంబో: దేవి శ్రీ హీరో... ఆ హీరోయిన్ నిర్మాత ?

తెలంగాణ నీటి కోసం.. ఎవరితో అయినా రె'ఢీ'!

హీరో అజిత్ కుమారుడిని చూసారా..ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా.. ?

రజినీకాంత్ అమెరికా టూర్ పై సంచలన కామెంట్స్ చేసిన సీరియల్ నటి..?

బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు : మావోయిస్ట్ పార్టీ

మహేష్, రవితేజ ల సినిమా ఫంక్షన్స్ కి ఉదయ్ కిరణ్.. అది క్రేజ్ అంటే మరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>