BusinessSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/bajaj-bikes2a1ef409-822a-439e-a1a2-b59338df9a81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/bajaj-bikes2a1ef409-822a-439e-a1a2-b59338df9a81-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఇప్పుడు వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఎప్పటికప్పుడు వాహనదారుల అభిరుచులకు తగ్గట్లు వాహనాలను తయారు చేసి విడుదల చేస్తూ భారీ సేల్స్ ను పొందుతున్నారు.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసెందుకు రెడీ అవుతుంది.. ఇప్పుడు వాహన కంపెనీలు అన్నీ కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అందులో బజాజ్ ముందు వరుసలో ఉంది. bajaj bikes{#}Bike;vehicles;vegetable market;Good news;Good Newwzవాహనదారులకు బజాజ్ అదిరిపోయే గుడ్ న్యూస్..వాహనదారులకు బజాజ్ అదిరిపోయే గుడ్ న్యూస్..bajaj bikes{#}Bike;vehicles;vegetable market;Good news;Good NewwzMon, 28 Jun 2021 20:05:01 GMTప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఇప్పుడు వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఎప్పటికప్పుడు వాహనదారుల అభిరుచులకు తగ్గట్లు వాహనాల ను తయారు చేసి విడుదల చేస్తూ భారీ సేల్స్ ను పొందుతున్నారు.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసెందుకు రెడీ అవుతుంది.. ఇప్పుడు వాహన కంపెనీలు అన్నీ కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అందులో బజాజ్ ముందు వరుసలో ఉంది.


పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. దాంతో ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.ఈవీ సెగ్మెంట్‌లో హీరో, ఈథర్‌, ఒకినావాలు మార్కెట్ లో హవాను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు బజాజ్ కూడా ఆ జాబితా లోకి చేరనుంది. ఫ్రీ రైడర్‌ పేరు తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీని కోసం ట్రేడ్ మార్క్ ను కూడా రిజిస్టర్ చేయించింది..


ఈ విషయం తో బజాజ్ బిజినెస్ రెట్టింపు అవుతుంది..  అప్పటిలో చేతక్‌ స్కూటర్‌ మంచి డిమాండ్ ను అందుకుంది. ఆ తర్వాత పల్సర్ బైక్ మంచి డిమాండ్ ను అందుకుంది. అంతేకాదు యూత్ ఇకాన్ బైక్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆ స్థానాన్ని బజాజ్ ఆక్రమించుకుంది. అందుకే కొత్త ఫీచర్స్ ఉన్న బైక్ లకు , ఇతర వాహనాలను అందిస్తుంది. బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వస్తుంది. ఫ్రీ రైడర్‌ పేరుతో కొత్త స్కూటర్‌ని అందించనున్నారు.. ఏది ఏమైనా కూడా ఇప్పుడు బజాజ్ సేల్స్ భారీగా పెరగనున్నాయి.. గతంలో బజాజ్ నుంచి వచ్చిన  ఎన్నో వాహనాలు జనాలను విపరీతం గా ఆకట్టుకున్నాయి.. అంతే కాదు మార్కెట్ లో మంచి డిమాండ్ ను కూడా అందుకున్నాయి. అందుకే ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉన్నాయి.




హీరో అజిత్ కుమారుడిని చూసారా..ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా.. ?

టీమిండియా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇషాంత్ శర్మ వచ్చేస్తాడట?

గుడ్ న్యూస్.. డిఆర్డిఓ మందు మార్కెట్లోకి వచ్చేసింది?

భారీ బడ్జెట్ తో పీవీ నరసింహారావు బయోపిక్..?

అన్ని ఫ్లాప్ లు వచ్చినా శర్వానంద్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా..!!

భవిష్యత్తులో ఈ వాహనాలదే రాజ్యమా ?

టాలీవుడ్ లో కొత్త భామల సందడి..!

పైకి కదిలిన పసిడి ధరలు.. పదిలంగా వెండి..!!

100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>