PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr58980946-ba33-4025-8e1a-0ba44d4e5d4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr58980946-ba33-4025-8e1a-0ba44d4e5d4e-415x250-IndiaHerald.jpgదళితుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఏకంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా సీఎం దళిత సాధికారత పథకం ప్రకటించారు. దళితులు తమ అభివృద్ది ని తామే నిర్వచించుకుని, తమ స్కీమ్ ను తామే నిర్ణయించుకునే దిశగా, స్వీయ ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం ఈ పథకం తెస్తున్నామన్నారు. దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు.. సీఎం దళిత సాధికారత పథకం.. ద్వారా.. యూనిట్ ఒక్కంటికి 10 లక్షల రూపాయkcr{#}Bhuma Akhila Priya;CM;Telangana;Bank;Assembly;Governmentనేరుగా అకౌంట్లో రూ.10లక్షలు.. సంచలన పథకం ప్రకటించిన కేసీఆర్ ?నేరుగా అకౌంట్లో రూ.10లక్షలు.. సంచలన పథకం ప్రకటించిన కేసీఆర్ ?kcr{#}Bhuma Akhila Priya;CM;Telangana;Bank;Assembly;GovernmentMon, 28 Jun 2021 00:00:00 GMTదళితుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఏకంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా సీఎం దళిత సాధికారత పథకం ప్రకటించారు. దళితులు తమ అభివృద్ది ని తామే నిర్వచించుకుని, తమ స్కీమ్ ను తామే నిర్ణయించుకునే దిశగా, స్వీయ ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం ఈ పథకం తెస్తున్నామన్నారు.


దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ  అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు.. సీఎం దళిత సాధికారత పథకం.. ద్వారా.. యూనిట్ ఒక్కంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని  నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మేరకు సీఎం అధ్యక్షతన నిర్వహించిన అఖిల పక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల కుటుంబాలను ఎంపిక చేసి.. ఈ ఆర్థిక సాయం, రైతు బంధు పథకం మాదిరి, నేరుగా ఎంపిక చేయబడిన కడు పేద దళిత కుటుంబానికి అందచేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన అఖిల పక్షం నిర్ణయించింది.


ఇలా మొత్తం రూ.1200 కోట్ల తో సీఎం దళిత సాధికారత పథకం" త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో ఒక కుటుంబం ఒక యూనిట్ గా నిర్ణయించారు. నియోజక వర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజక వర్గాలలోని 11, 900 కుటుంబాలకు రూ. 1200 కోట్లు రూపాయలు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.


వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ పొందేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్ కమ్ సీలింగ్ లో సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. ఇప్పటికే.. వ్యవసాయం సాగునీటి రంగాలను చక్కదిద్ది.. ఇరిగేషన్ రంగాన్ని  పట్టు బట్టి గాడిలో పెట్టామని.. ఇదే విధంగా దళితుల సాధికారత కోసం కూడా ప్రభుత్వం అంతే పట్టుదలతో పని చేయాలని నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.





రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసిన రహస్యం ఏంటంటే..?

పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యం : ఎయిమ్స్ చీఫ్....

దళితుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఏకంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా సీఎం దళిత సాధికారత పథకం ప్రకటించారు.

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక..

పీసీసీ ప్ర‌క‌ట‌నపై కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ కొడ‌తాం?

చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్.. !

తొలి ప‌రీక్ష‌లో రేవంత్ ఫెయిల్ అయిన‌ట్టే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>