BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi52993fee-f671-4493-9e7a-f757e9de4f46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi52993fee-f671-4493-9e7a-f757e9de4f46-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ మాత్రం అదుపులోకి రాకపోవడం లేదు. దానికి తోడు కొత్త వేరియంట్ ఒకటి మళ్ళీ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అదేవిధంగా మూడవ దశ వైరస్ విస్తరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చలు జరిపే అవకాశాలు కూడా కనబడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు. ఈ అత్యవసర సమావేశంలో భాగంగా రాష్ట్రాలకు కేంModi{#}Prime Minister;Cabinet;central government;Coronavirusప్రధాని అత్యవసర క్యాబినెట్ భేటీ..వీటి పైనే చర్చ.. !ప్రధాని అత్యవసర క్యాబినెట్ భేటీ..వీటి పైనే చర్చ.. !Modi{#}Prime Minister;Cabinet;central government;CoronavirusMon, 28 Jun 2021 07:41:00 GMTదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ మాత్రం అదుపులోకి రాకపోవడం లేదు. దానికి తోడు కొత్త  వేరియంట్ ఒకటి మళ్ళీ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అదేవిధంగా మూడవ దశ వైరస్ విస్తరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చలు జరిపే అవకాశాలు కూడా కనబడుతున్నాయని ప్రచారం జరుగుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు. ఈ అత్యవసర సమావేశంలో భాగంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయబోయే సహాయం, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు, కేంద్రపాలిత ప్రాంతం లోని పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంది, వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై ఈ సమావేశంలో మోడీ సమీక్ష జరిపే సూచనలు కనబడుతున్నాయి.



నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. టైమ్ ఇదే.. !

డెల్టా, డెల్టా ప్లస్.. ఇప్పుడు లాంబ్డా.. హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్‌..?

షాకింగ్ : కరోనా మరో వేరియంట్..ఇది డెల్టా కాదు ..!

టాలీవుడ్ లో కొత్త భామల సందడి..!

పైకి కదిలిన పసిడి ధరలు.. పదిలంగా వెండి..!!

పి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..!

స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

థర్డ్ వేవ్ అలెర్ట్.. ఏడాది పిల్లలకు వ్యాక్సిన్..

పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యం : ఎయిమ్స్ చీఫ్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>