MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/maa-president-elections9f679a24-87d4-437f-8e5c-62cbe8b12485-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/maa-president-elections9f679a24-87d4-437f-8e5c-62cbe8b12485-415x250-IndiaHerald.jpgఓవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. మంచు విష్ణు తరుపున మోహన్ బాబు మాత్రమే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. అటు సోద‌రి మంచు లక్ష్మి కానీ.. సోదరుడు మంచు మనోజ్ కానీ విష్ణు కు మద్దతుగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా విష్ణు కు మద్దతు ఇస్తున్నట్టు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. మరోవైపు మంచు లక్ష్మి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా విష్ణు మద్దతు ఇవ్వాలి కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. Manchu Vishnu{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babu;vishnu;advertisement;Ishtam;Varasudu;Prakash Raj;Yevaru;manchu vishnu;Chiranjeevi;Letter;Tamil;media;CBN;Hero;Electionsమా వార్‌: మంచు విష్ణుకు ఫ్యామిలీ స‌పోర్ట్ ఎందుకు లేదు ?మా వార్‌: మంచు విష్ణుకు ఫ్యామిలీ స‌పోర్ట్ ఎందుకు లేదు ?Manchu Vishnu{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babu;vishnu;advertisement;Ishtam;Varasudu;Prakash Raj;Yevaru;manchu vishnu;Chiranjeevi;Letter;Tamil;media;CBN;Hero;ElectionsMon, 28 Jun 2021 11:59:00 GMTమా ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ నుంచి ఎవరు పోటీ చేస్తారో ప్రకటించడంతో పాటు తనకు మెగా ఫ్యామిలీ సపోర్టు ఉందని ప్రకటించారు. మెగాస్టార్ సోద‌రుడు నాగ‌బాబు ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇక నిన్న మంచి వారసుడు మంచు  విష్ణు తాను కూడా అందరి మద్దతు తో మా ఎన్నికల్లో పోటీ లో ఉంటానని లేఖ రాశారు. ఇక నిన్నే సీనియర్ నటుడు సీవీఎల్‌ నరసింహారావు సైతం తాను కూడా తెలంగాణా నినాదంతో ఎన్నికల్లో ఉంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు కు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా ? అనే దానిపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. మంచు విష్ణు తరుపున మోహన్ బాబు మాత్రమే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. అటు సోద‌రి మంచు లక్ష్మి కానీ.. సోదరుడు మంచు మనోజ్ కానీ విష్ణు కు మద్దతుగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా విష్ణు కు మద్దతు ఇస్తున్నట్టు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. మరోవైపు మంచు లక్ష్మి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా విష్ణు మద్దతు ఇవ్వాలి కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో తమిళ స్టార్ హీరో విజయ్ ఇటి వాళ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్ప‌డం ద‌గ్గ‌ర‌ నుంచి అన్ని విషయాలపై స్పందిస్తూ ఉన్నారు. అయితే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మా ఎన్నిక‌ల బరిలో ఉన్న అన్న‌ విష్ణు కు మద్దతు విషయంలో మాత్రం కామెంట్ చేయలేదు. ఇండస్ట్రీలో కొందరు మాత్రం విష్ణు ఎన్నికలలో పోటీ చేయడం మ‌నోజ్ కు ఇష్టం లేదని అంటున్నారు. ఇక మోహ‌న్ బాబు మాత్రం కొడుకు గెలుపు బాధ్య‌త‌లు త‌న భుజాన వేసుకుని ఆయ‌నే ప్లాన్లు వేస్తున్నారు.



మా వార్‌: విష్ణు పోటీ ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, మ‌నోజ్‌కు ఇష్టం లేద‌న్న పుకార్లు ?

అన్ని ఫ్లాప్ లు వచ్చినా శర్వానంద్ రేంజ్ మాత్రం ఇంచ్ కూడా..!!

హీరో చేతిలో తన జీవితాన్నే కోల్పోయిన ముళ్లపూడి..

సీనియర్ల దేముంది రేవంతూ, ముందు ఈ సంగతి చూడు!

బ్ర‌హ్మాజీ సెటైర్‌: మా ఎలక్షన్స్ కోసం చైనా అధ్యక్షుడు..!!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

డ్రోన్స్ దాడి.. భారత సైన్యం ప్రకటన ఇది?

19 ఏళ్లకు బయటపడ్డ జయం సినిమా ప్రమాదం

జర్నలిస్టుల దుస్థితిపై రఘురామకృష్ణంరాజు రాసిన లేఖలో ఏముంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>