BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pv9c79a697-32a1-44bd-bb4a-52eda94504c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pv9c79a697-32a1-44bd-bb4a-52eda94504c6-415x250-IndiaHerald.jpgమాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి సంధ‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌ను గుర్తు చేసుకుని నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా తెలుగు తేజానికి ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా సోష‌ల్ మీడియా వేధిక‌గా నివాళులు అర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో...భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన‌ శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు. స్వావలంబన, స్వయం సpv{#}Jayanthi;sree;venkaiah naidu;media;Teluguబహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నా : ఉప‌రాష్ట్ర‌ప‌తిబహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నా : ఉప‌రాష్ట్ర‌ప‌తిpv{#}Jayanthi;sree;venkaiah naidu;media;TeluguMon, 28 Jun 2021 09:39:22 GMTమాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి సంధ‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌ను గుర్తు చేసుకుని నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా తెలుగు తేజానికి ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా సోష‌ల్ మీడియా వేధిక‌గా నివాళులు అర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో. ..భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి , విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన‌ శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు . స్వావలంబన , స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ గారు మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు . విశాల దృష్టితో వీక్షించి , దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుందంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .



శ్యామ్‌ సింగరాయ్’లో విలన్‌ ఎవరంటే..??

ఈ ఒక్క ఇష్యూతో ఏపీలో లోకేష్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిందే..!

దృశ్యం 2 లో చాలానే మార్పులు జరుగుతున్నాయి గా..!!

మారిపోయిన దిల్ రాజ్ పేరు !

పీవీ గురించి ముందు తరాలకు తెలియజెప్పాలన్న ప్రయత్నం కేసీఆర్ మాత్రమే చేయగలిగారు. తెలంగాణ బిడ్డ పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. పీవీ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. అక్కడ పీవీ విగ్రహాన్ని నెలకొల్పారు. నెక్లెస్‌ రోడ్ ను పీవీ మార్గంగా ప్రకటించారు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు.

పీవీపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే..?

చైతు పరిచయం చేసిన 7 మంది హీరోయిన్లు వీళ్ళే.

మరో సినిమాను లైన్లో పెట్టిన రవితేజ..

హాట్ టాపిక్ గా మారిన సునీత లేటెస్ట్ స్టిల్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>