TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/shaker-master-d-show-331b6665-07c7-4563-8284-901a78735851-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/shaker-master-d-show-331b6665-07c7-4563-8284-901a78735851-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఎక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చే వాటిలో ఢీ షో కూడా ఒకటి. ఇందులో జడ్జిగా ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణ వీరందరూ కలిసి జడ్జీలుగా ఇందులో పని చేసేవారు. అయితే ఇప్పుడు ఇందులో శేఖర్ మాస్టర్ కనిపించలేదు. దానికి కారణం ఏదో తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సైతం కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈయన తన సినిమాలతో పాటు బుల్లితెరపై కొన్ని ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించారు. అయితే శేఖర్ మాస్టర్ ఢీ షో నుంచి తీసి వేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో అక్కడ కొంతమందితో విభేదాలు ఉSHAKER MASTER D SHOW {#}poorna;Star maa;Sekhar Master;producer;Producer;Jabardasth;sekhar;Love Story;Masterటీవీ : ఢీ షో ని వదిలి పెట్టిన శేఖర్ మాస్టర్..కారణంటీవీ : ఢీ షో ని వదిలి పెట్టిన శేఖర్ మాస్టర్..కారణంSHAKER MASTER D SHOW {#}poorna;Star maa;Sekhar Master;producer;Producer;Jabardasth;sekhar;Love Story;MasterMon, 28 Jun 2021 02:00:00 GMT
బుల్లితెరపై ఎక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చే వాటిలో ఢీ షో  కూడా ఒకటి. ఇందులో జడ్జిగా ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణ వీరందరూ కలిసి జడ్జీలుగా ఇందులో  పని చేసేవారు. అయితే ఇప్పుడు ఇందులో శేఖర్ మాస్టర్ కనిపించలేదు. దానికి కారణం ఏదో తెలుసుకుందాం.


శేఖర్ మాస్టర్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సైతం కొరియోగ్రాఫర్  గా  పనిచేశారు. ఈయన తన సినిమాలతో పాటు బుల్లితెరపై కొన్ని ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించారు. అయితే శేఖర్ మాస్టర్ ఢీ షో నుంచి తీసి వేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో అక్కడ కొంతమందితో విభేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో అతను తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కమెడియన్ మహీధర్ ఈ విషయంపై స్పందించారు. మహీధర్ మాట్లాడుతూ..శేఖర్ మాస్టర్ ని "ఢీ" షో నుంచి ఎవరూ తప్పించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమయ్యే"కామెడీ స్టార్స్" అనే షోలో జడ్జిగా చేస్తున్నాడు. ఈ కారణం చేతే శేఖర్ మాస్టర్  ఢీ షో నుంచి కొద్దిరోజులు పక్కకు వెళ్ళారని".. చెప్పుకొచ్చాడు.
ఇక శేఖర్ మాస్టర్ షో నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో, అప్పుడు మళ్ళీ తిరిగి  ఢీ షో లోకి రీఎంట్రీ అవుతారని తెలిపారు. ఢీ షో ని మల్లెమాల నిర్మాత సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ  నిబంధనల ప్రకారం, వీరి షో లో నటించిన నటీనటులు ఎవరైనా సరే వేర్ ఛానల్స్ లో పని చేస్తే, ఇందులో చేయడానికి అవకాశం ఉండదు. ఈ కారణం చేతనే ఢీ షో కీ శేఖర్ మాస్టర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

శేఖర్ మాస్టర్  ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తీస్తున్న లవ్ స్టోరీ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.





ప్రభాస్ తో సాహో అన్నాడు.. చిరు ఛాన్స్ కాదనుకున్నాడు.. సుజిత్ కనబడుట లేదు..!

టాలీవుడ్ టూ బాలీవుడ్..

మరో టాలీవుడ్ దర్శకుడితో ధనుష్.. ?

అనసూయ మాటలకు షాక్ లో ఉన్న సుమా..

ఏమిట్రా బాబూ.. వీళ్లు సినిమా హీరోలా? వ్యాపార‌స్తులా?

థియేటర్ వద్దు డిజిటల్ ముద్దంటున్న సురేష్ బాబు?

'నారప్ప' డైరెక్ట్ ఒటీటీ రిలీజ్.. ఎప్పుడంటే ?

పారితోషికం తగ్గించిన శర్వానంద్‌.. ఎందుకంటే..!

కత్తి మహేష్ హెల్త్ అప్డేట్.. ఎలా ఉందంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>