MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya6fdff56a-e603-4c50-9ae5-0ba6fe9ab0f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya6fdff56a-e603-4c50-9ae5-0ba6fe9ab0f1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆచార్య'.మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ ని రాబట్టయి.ఇక సినిమాలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా..చెర్రీ సరసన పూజా హెగ్డే కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది.ఇక ఇటీవలే చిరూ Acharya{#}mani sharma;lord siva;Moon;you tube;Prize;Audience;kajal aggarwal;Chitram;Ram Charan Teja;Shiva;Reddy;Romantic;Darsakudu;Pooja Hegde;koratala siva;Chiranjeevi;Heroine;Director;Hero;Cinema'ఆచార్య' నుంచి మరో సర్ ప్రైజ్.. ఈసారి చరణ్ వంతు..?'ఆచార్య' నుంచి మరో సర్ ప్రైజ్.. ఈసారి చరణ్ వంతు..?Acharya{#}mani sharma;lord siva;Moon;you tube;Prize;Audience;kajal aggarwal;Chitram;Ram Charan Teja;Shiva;Reddy;Romantic;Darsakudu;Pooja Hegde;koratala siva;Chiranjeevi;Heroine;Director;Hero;CinemaMon, 28 Jun 2021 21:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆచార్య'.మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ ని రాబట్టయి.ఇక సినిమాలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా..చెర్రీ సరసన పూజా హెగ్డే కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది.ఇక ఇటీవలే చిరూ కాజల్ కాంబినేషన్లో విడుదలైన 'లాహే లాహే' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాట 50 మిలియన్ల మార్క్ ని దాటేసింది.ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి త్వరలోనే మరో అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వడానికి దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.తాజాగా ఈ సినిమాకి సంబంధించి చరణ్ పూజా హెగ్డే ల మధ్య ఓ రొమాంట్ సాంగ్ ని ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఈ రొమాంటిక్ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేసే ఆలోచనలో ఉందట మూవీ యూనిట్.ఇక ఈ పాటను జూలై నెలలో విడుదల చేయడానికి దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం.

ఇక ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే' పాటకి ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ ని అందుకోవడంతో.. ఇప్పుడు చెర్రీ, పూజా హెగ్డే ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా అభిమానులతో పాటూ సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మరోవైపు ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నాడు.ముఖ్యంగా సినిమాలో చిరూ, చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కేవలం పది శాతం మాత్రమే మిగిలుందని.. దాన్ని కూడా త్వరలోనే  పూర్తి చేయనున్నాడట కొరటాల శివ...!!



ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

రవితేజ మూవీ @ 8 ఏళ్లు..

'ఆచార్య' సినిమాకి సంబంధించి చరణ్ పూజా హెగ్డే ల మధ్య ఓ రొమాంట్ సాంగ్ ని ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఈ రొమాంటిక్ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేసే ఆలోచనలో ఉందట మూవీ యూనిట్..

'స్వర్ణాల' దీపిక... మహేష్ ఆసక్తికర ట్వీట్!

ఆదిపురుష్ లో భారీ మిస్టేక్ చేస్తున్న ఓం రౌత్.... ?

తమిళ్ లో మరో క్రేజీ కాంబినేషన్... ఇక తగ్గేదేలే ...

చిరు కోసం తమన్ : రచ్చ రంబోలా స్టార్ట్!

టాలీవుడ్ స్టార్ నటుల ముద్దుల మేనల్లుళ్లు

వాళ్లు గట్టిగానే దిగుతున్నారు.. మరి స్టార్స్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>