MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-77238db0-3183-4ad4-b135-4293fd4007c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-77238db0-3183-4ad4-b135-4293fd4007c1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యాంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రీకరిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం, కోసం ఎన్టీఆర్ ఎంతో కండలు తిరిగిన దేహాన్ని రెండేళ్ల పాటు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్ మురం భీం’ పాత్ర కోసం ఇలా భారీగా పెంచిన విషయం సినిమా పోస్టర్ చూస్తేనే అందరికి తెలిసిపోతుందిNTR {#}NTR;koratala siva;Rajamouli;India;RRR Movie;October;NTR Arts;Cinemaఆ డైరెక్టర్ సినిమా కోసం ఎన్టీఆర్ షాకింగ్ లుక్..!ఆ డైరెక్టర్ సినిమా కోసం ఎన్టీఆర్ షాకింగ్ లుక్..!NTR {#}NTR;koratala siva;Rajamouli;India;RRR Movie;October;NTR Arts;CinemaSun, 27 Jun 2021 07:25:00 GMTప్రస్తుతం యాంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రీకరిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం, కోసం ఎన్టీఆర్ ఎంతో కండలు తిరిగిన దేహాన్ని రెండేళ్ల పాటు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్ మురం భీం’ పాత్ర కోసం ఇలా భారీగా పెంచిన విషయం సినిమా పోస్టర్ చూస్తేనే అందరికి తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో అతని లుక్స్ అద్భుతంగానే వచ్చిదని సమాచారం. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక జూలై చివరి వారంలో ఎన్టీఆర్ తన షూటింగ్ భాగాలనుపూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ అనంతరం ఎన్టీఆర్ కండలు కరిగించి స్మార్ట్ గా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట.

ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత కొరటాల శివతో ఓ సినిమాను చేయబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్  ఈ ఏడాది అక్టోబర్ నుంచి దీని షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి డిఫెరెంట్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ మూవీ కోసం పూర్తి సన్నగా.. స్మార్ట్ గా, స్టైలిష్ లుక్ ను కలిగి ఉన్నారంట. ఈ మేరకు మేకోవర్ కావడానికి సిద్ధం అయిపోయాడంట ఎన్టీఆర్.

అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ గ్యాప్ లో తన బరువు, కండలను తగ్గించుకుంటాడు. అంతేకాదు.. కొరటాల శివ సినిమా యాక్షన్ ప్యాక్డ్ సోషల్ డ్రామా కథనట..ఇందులో స్లిమ్ గా.. సింపుల్ గా కనిపించాల.. అందుకోసమే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం పెంచిన కండలను తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం  కొరటాల శివ చిరంజీవి ‘ఆచార్యను చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ సినిమా పూర్తి చేశాక ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు.. ప్యాన్ ఇండియా సినిమాగానే ఇది రూపొందుతోందని సమాచారం.



బాలీవుడ్ హీరోల భార్యలకు హ్యాట్సాఫ్..!

ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలివే...!!

ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల ఆఫర్..!

దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!

రష్మిక ఫ్యాన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. ఎందుకంటే?

థర్డ్ వేవ్ పై కీలక ప్రకటన !

పెరిగిన పసిడి ధరలు.. పడి పోయిన వెండి..!!

ప్రస్తుతం యాంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రీకరిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం, కోసం ఎన్టీఆర్ ఎంతో కండలు తిరిగిన దేహాన్ని రెండేళ్ల పాటు కొనసాగించాల్సి వచ్చింది.

దేశవ్యాప్తంగా అరుదైన స్థానం రికార్డ్ చేసిన పుష్ప..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>