MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathi-dupp-ramba20113b3c-ce74-4e18-bda3-31ebc3749c18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathi-dupp-ramba20113b3c-ce74-4e18-bda3-31ebc3749c18-415x250-IndiaHerald.jpgసినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని, ఆ ప్రపంచంలో తామే రాణిగా శాసించాలని కొంత మంది అనుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో కొంతమందికి అదృష్టం వరించి, వారు ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుంటూ, తారాజువ్వలా సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతూ ఉంటారు. ఇంకొంతమంది వరించని అదృష్టంతో పోరాడుతూ చివరికి స్వర్గస్తులు అవుతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని సినిమాల్లోనే నటించి, అందని చందమామ వలె ఆకాశానికి ఎగిరి, ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ దివ్యభారతి కూడా ఒకరు.DIVYA BHARATHI DUPP RAMBA{#}Rambha;mohan babu;prasanth;Moon;Queen;Prashant Kishor;Bobbili;Balakrishna;Suresh Productions;Venkatesh;bollywood;Assembly;Reddy;Heroine;Cinema;Heroదివ్య భారతికి ఆ స్టార్ హీరోయిన్ డూప్ అని తెలుసా?దివ్య భారతికి ఆ స్టార్ హీరోయిన్ డూప్ అని తెలుసా?DIVYA BHARATHI DUPP RAMBA{#}Rambha;mohan babu;prasanth;Moon;Queen;Prashant Kishor;Bobbili;Balakrishna;Suresh Productions;Venkatesh;bollywood;Assembly;Reddy;Heroine;Cinema;HeroSun, 27 Jun 2021 15:00:00 GMT
సినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని, ఆ ప్రపంచంలో తామే రాణిగా శాసించాలని కొంత మంది అనుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో కొంతమందికి అదృష్టం వరించి, వారు ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుంటూ, తారాజువ్వలా సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతూ ఉంటారు.  ఇంకొంతమంది వరించని అదృష్టంతో పోరాడుతూ చివరికి స్వర్గస్తులు అవుతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని సినిమాల్లోనే నటించి, అందని చందమామ వలె ఆకాశానికి ఎగిరి, ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ దివ్యభారతి కూడా ఒకరు.నటనతో, అందంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్యభారతి. సినిమాల్లోకి రావాలనే కోరిక ఒకవైపు, చదువును కంప్లీట్ చేయాలన్న ఆకాంక్ష మరోవైపు..ఈ రెండింటి మధ్య నలిగిపోయి, ఒక్కసారిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారు ఆమె తలుపు తట్టడంతో , సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఒక్కసారిగా అదృష్టాన్ని తేజారనివ్వకుండా గట్టిగా పట్టుకుంది. అలా మొదటిసారిగా 1990వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా చిత్రంలో హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమాతో తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ భామ, చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ, బాలకృష్ణ తో వచ్చిన ధర్మక్షేత్రం మొదలగు చిత్రాలలో నటించి, మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతేకాదు హిందీలో హీరో సన్నీ డియోల్ తో విశ్వాత్మ, షారుక్ ఖాన్ తో దీవాన సినిమాలలో నటించి బాలీవుడ్ లో  కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో ఋష్యేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా తొలిముద్దు. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో.. దివ్యభారతి అనుకోకుండా 1993 ఏప్రిల్ 5వ తేదీన ప్రమాదవశాత్తు , తాగిన మత్తులో తెలియకుండానే తాను నివసిస్తున్న ఐదు అంతస్థుల బిల్డింగ్ పై నుంచి కిందపడి, తలకు పెద్ద గాయం తగిలి మరణించింది. అయితే తొలిముద్దు సినిమా షూటింగ్ సగం వరకే నటించింది. ఇక మిగతా సగం పూర్తి చేయడం కోసం ఆమె డూప్ గా గ్లామర్ క్వీన్ రంభ నటించారు. రంభ నటించిందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అంతలా రంభ.. దివ్యభారతి లాగా నటించి మెప్పించింది.




మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న సందీప్ కిషన్..!!

అభిమానులు డిమాండ్ చేస్తున్న తెలుగు సినిమాల పార్ట్ 2

జ‌మ్మూకో న్యాయం..? తెలుగు రాష్ట్రాల‌కో న్యాయ‌మా?

100 సీట్లే ఎంఐఎం టార్గెట్‌.. జాతీయ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

రవితేజ కొత్త సినిమా షురూ.. అస్సలు తగ్గట్లేదుగా !

కామెడీగా మారిపోయిన 'మా' ఎన్నిక‌లు!!

అందగాడు చిత్రంలో నటించిన హీరోయిన్ ఎలా ఉంది.. ?

రానా సినిమాకి రిలీజ్ టెన్షన్.. టెంప్ట్ అవుతారా?

హీరోయిన్ తొడలను చూసి పిచ్చెక్కిపోతున్న జనాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>