MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/danginjeured-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/danginjeured-415x250-IndiaHerald.jpgధనుష్.. తమిళనాట ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ధనుష్ కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు ఒక గొప్ప గేయ రచయత, గాయకుడు, దర్శకుడు కూడా కావడం విశేషం. ధనుష్ 2011 లో ‘వై దిస్ కొలవెరి డి’ అంటూ పాడిన పాట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అంతే కాకుండా మొదటగా ఈ టాలెంటెడ్ హీరో ‘జూనియర్స్’ (తెలుగు డబ్బుడ్ చిత్రం) ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. danush{#}sekhar;Venky Atluri;Love Story;dhanush;Love;Huzur Nagar;Darsakudu;Telugu;Chitram;Director;Hero;Cinemaమరో టాలీవుడ్ దర్శకుడితో ధనుష్.. ?మరో టాలీవుడ్ దర్శకుడితో ధనుష్.. ?danush{#}sekhar;Venky Atluri;Love Story;dhanush;Love;Huzur Nagar;Darsakudu;Telugu;Chitram;Director;Hero;CinemaSun, 27 Jun 2021 20:00:00 GMTధనుష్.. తమిళనాట ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ధనుష్ కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు ఒక గొప్ప గేయ రచయత, గాయకుడు, దర్శకుడు కూడా కావడం విశేషం. ధనుష్ 2011 లో ‘వై దిస్ కొలవెరి డి’ అంటూ పాడిన పాట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అంతే కాకుండా మొదటగా ఈ టాలెంటెడ్ హీరో ‘జూనియర్స్’ (తెలుగు డబ్బుడ్ చిత్రం) ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు.

ధనుష్ తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషనల్ స్టోరీస్ ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఈ సారి కొంచెం ప్రత్యేకమైన మార్పు కనబరుస్తూ ఒక లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందే ‘రంగ్ దే’ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ఒక లవ్ స్టొరీ సినిమా చెయ్యనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే దీని ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ధనుష్ తమిళ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ధనుష్ నటించిన “రఘువరన్ బీ’టెక్” సినిమా తెలుగులో ఆయనకు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ధనుష్ అమలా పాల్ తో జత కట్టారు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53 కోట్ల రూపాయిలు వరకు వసూలు చేసింది. ఈ చిత్రం సాధించిన విజయం తో ధనుష్ తెలుగులో మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అయితే ప్రతీసారి యాక్షన్ సినిమాలతో ముందుకొచ్చే ధనుష్ ఈ సారి లవ్ స్టోరీ అంటున్నాడు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు ప్రేక్షకులకు చేరుతుందో చూడాల్సి ఉంది.



పీసీసీ ప్ర‌క‌ట‌నపై కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

ఉదయ కిరణ్ లో కోపం అప్పుడే వచ్చేదట..!!

ఒక్క హిట్టు.. మాస్ రాజా లెక్క పెంచుకుంటూ పోతున్నాడు..!

విడుదలకు ముందే రికార్డ్ కొట్టిన ఆచార్య!

చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!

అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాలు

ప్రకాష్ రాజ్ సరే.. మంచు విష్ణు కి అంత సీన్ ఉందా..?

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>