BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modiff565971-e954-4ab4-b2e2-04022e121f95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modiff565971-e954-4ab4-b2e2-04022e121f95-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. రేడియో ద్వారా పీఎం మోడీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. నిన్న శనివారం సోషల్ మీడియా ద్వారా మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం పై మాట్లాడారు. యువత డ్రగ్స్ కు అలవాటు అవ్వడానికి గల కారణాలను చర్చించారు. డ్రగ్స్ నుండి దేశం బయట పడటం పై ఆయన అనేక విషయాలు మాట్లాడారు. ఇది ఇలా ఉండగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం మాట్లాడుతూ.. ప్రధాని మన్Pm modi{#}Narendra Modi;Prime Minister;Saturday;Drugs;Letter;Bharatiya Janata Party;mediaనేడు ప్రధాని మన్ కీ బాత్.. !నేడు ప్రధాని మన్ కీ బాత్.. !Pm modi{#}Narendra Modi;Prime Minister;Saturday;Drugs;Letter;Bharatiya Janata Party;mediaSun, 27 Jun 2021 08:01:00 GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. రేడియో ద్వారా పీఎం మోడీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. నిన్న శనివారం సోషల్ మీడియా ద్వారా మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం పై మాట్లాడారు. యువత డ్రగ్స్ కు అలవాటు అవ్వడానికి గల కారణాలను చర్చించారు. డ్రగ్స్ నుండి దేశం బయట పడటం పై ఆయన అనేక విషయాలు మాట్లాడారు.

ఇది ఇలా ఉండగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం మాట్లాడుతూ.. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి బిజెపి కార్యకర్త చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కొంతమంది పెద్దలతో కూర్చుని చర్చించినట్లుగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమం చూడాలని జేపీ నడ్డా కోరారు. తనకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఎన్నో లేఖలు వస్తున్నాయని జేపీ నడ్డా పేర్కొన్నారు. కొంతమంది కార్యక్రమం లో మార్పులు చేర్పుల గురించి కూడా చెబుతున్నారని అన్నారు.



రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?

ఆటో టీకా.. అదిరింది ఐడియా..

ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల ఆఫర్..!

రేవంత్ రూపంలో బాబోరి హవా ?

వాట్సాప్ తో రోజుకి ఎన్ని మెసేజీలు పంపబడుతున్నాయో తెలుసా?

రెచ్చగొడుతున్న రఘురామ...వైసీపీకి అదొక్కటే దారి!

మొదటి వార్తాపత్రిక ఎప్పుడు ఎక్కడ ప్రచురించబడింది...?

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి తొలి గర్జన..?

బెజ‌వాడ వెస్ట్ టీడీపీ టికెట్ ఆమెకేనా...? బాబు మ‌దిలో ఎవ‌రున్నారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>