BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijay5b5f06ef-6cb0-4d4b-937b-ca64d895e9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijay5b5f06ef-6cb0-4d4b-937b-ca64d895e9e1-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా చిక్కుల్లో పడింది.. కొద్ది రోజుల క్రితం విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో బీస్ట్ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు పెట్టిన టైటిల్ వివాదాస్పదంగా మారింది.. వాస్తవానికి తమిళనాడులో అక్కడి ప్రజలకు తమ భాష అంటే ఎనలేని అభిమానం అనే సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా ఎక్కువగా తమిళ భాష కోసం పాటుపడుతూ ఉంటుంది. అందుకే తమిళ సినీ పరిశ్రమలో సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే కొన్ని రకాల రాయితీలు కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి.. కానీ విజయం మాvijay{#}Joseph Vijay;Government;Hero;Tamil;Cinemaచిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?vijay{#}Joseph Vijay;Government;Hero;Tamil;CinemaSun, 27 Jun 2021 18:03:00 GMTతమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా చిక్కుల్లో పడింది.. కొద్ది రోజుల క్రితం విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో బీస్ట్ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు పెట్టిన టైటిల్ వివాదాస్పదంగా మారింది.. వాస్తవానికి తమిళనాడులో అక్కడి ప్రజలకు తమ భాష అంటే ఎనలేని అభిమానం అనే సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా ఎక్కువగా తమిళ భాష కోసం పాటుపడుతూ ఉంటుంది. 


అందుకే తమిళ సినీ పరిశ్రమలో సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే కొన్ని రకాల రాయితీలు కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి.. కానీ విజయం మాత్రం ఇలాంటి రాయితీలను పట్టించుకోవడం లేదు సరికదా ఎక్కువగా సర్కార్, మాస్టర్, బీస్ట్ లాంటి ఇతర భాషలకు చెందిన టైటిల్స్ ని తన సినిమాలకు పేరుగా పెట్టుకుంటున్నాడు.  ఇప్పుడు ఈ అంశాన్ని బేస్ చేసుకుని తమిళనాడులోని ఒక వర్గం విజయ్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తోంది. వారికి విజయ్ ఫాన్స్ కూడా కాస్త ఘాటుగానే సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం వివాదాస్పదంగా మారింది.




ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!

అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాలు

ప్రకాష్ రాజ్ సరే.. మంచు విష్ణు కి అంత సీన్ ఉందా..?

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!!

మెగా క్యాంప్ "మెగా" రాజ‌కీయం?

ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?

ఈ బాలీవుడ్ హీరోలు లు మళ్లీ సౌత్ నే నమ్ముకుంటున్నారు గా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>