MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf0279ba1-0f4c-49e8-912a-352cb38e7a3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf0279ba1-0f4c-49e8-912a-352cb38e7a3b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజి బిజీగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ప్రాజెక్టులు ఉన్నాయి.వీటిల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ తప్ప.. మిగిలిన అన్ని సినిమా షూటింగ్స్ లలో పాల్గొన్నాడు ఈ హీరో.అయితే తాజాగా రాధే శ్యామ్ తర్వాత రానున్న ఆదిపురుష్, సలార్ ప్రాజెక్టుల విషయంలో ఓ ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే..ప్రస్తుతం తన ఫోకస్ అంతా రPrabhas{#}krishnam raju;nag ashwin;prabhakar;Parakala Prabhakar;Chintamaneni Prabhakar;Friday;king;Pooja Hegde;Coronavirus;shyam;Prabhas;India;Hero;Cinemaడోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?Prabhas{#}krishnam raju;nag ashwin;prabhakar;Parakala Prabhakar;Chintamaneni Prabhakar;Friday;king;Pooja Hegde;Coronavirus;shyam;Prabhas;India;Hero;CinemaSun, 27 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజి బిజీగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ప్రాజెక్టులు ఉన్నాయి.వీటిల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ తప్ప.. మిగిలిన అన్ని సినిమా షూటింగ్స్ లలో పాల్గొన్నాడు ఈ హీరో.అయితే తాజాగా రాధే శ్యామ్ తర్వాత రానున్న ఆదిపురుష్, సలార్ ప్రాజెక్టుల విషయంలో ఓ ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే..ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాధే శ్యామ్ సినిమాపైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడట డార్లింగ్.

ఈ నేపథ్యంలో ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు.రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి  అయ్యాకే తాను అందుబాటులోకి వస్తానని ఇటీవలే ఆదిపురుష్, సలార్ నిర్మాతలకు తెలియజేశాడట.దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు  ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే లోపు మిగతా నటీ నటులపై మిగతా సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇక ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ సెట్ లో అడుగుపెట్టాడు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక తాజా షెడ్యూల్ లో ప్రభాస్, పూజా హెగ్డే లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ పాట పూర్తయిన తర్వాత కొంత ప్యాచ్ వర్క్ జరిగితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లే.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో, పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా జూలై 30 న ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. కానీ కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జస్టిస్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నాడు...!!



ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

ఈ బాలీవుడ్ హీరోలు లు మళ్లీ సౌత్ నే నమ్ముకుంటున్నారు గా!!

వరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?

హీరోయిన్ తో ప్రేమాయణం..మధ్యలో భార్య ఎంట్రీ చివరికి.. ?

ఈ బాలీవుడ్ హీరో ఇలా దారి తప్పాడేంటి?

రాధే శ్యామ్ తర్వాత రానున్న ఆదిపురుష్, సలార్ ప్రాజెక్టుల విషయంలో ఓ ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే..ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాధే శ్యామ్ సినిమాపైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడట డార్లింగ్. ఈ నేపథ్యంలో ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు..

క‌బ్జా మూవీ న్యూ పోస్ట‌ర్ రిలీజ్‌

100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>