PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/narendra-modi-cabinetf0c43c5c-6d00-4b01-8eb1-d1ba19079d15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/narendra-modi-cabinetf0c43c5c-6d00-4b01-8eb1-d1ba19079d15-415x250-IndiaHerald.jpg2019లో మోడీ రెండో సారి ప్ర‌ధాని అయిన‌ప్పుడు కొలువు దీరిన మంత్రి వ‌ర్గ‌మే ఇప్ప‌ట‌కీ కంటిన్యూ అవుతోంది. ఇక వ‌చ్చే యేడాది యూపీతో ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రాల‌కు చెందిన ఎంపీల‌కు కేబినెట్లో చోటు ఇవ్వ‌డం ద్వారా పెద్ద పీఠ వేయాల‌ని చూస్తున్నారు. యూపీకి చెందిన ఎంపీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు టాక్ ? ఇక కొత్త‌గా కేబినెట్లోకి వ‌చ్చే వారిలో జ్యోతిరాదిత్య సిందియా (మధ్యప్రదేశ్ రాజ్యసభ) పేరుతో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ పేరు కూడా బ‌లంగా narendra modi cabinet{#}choudary actor;Gujarat - Gandhinagar;Narayan Rane;Varun Gandhi;Rajya Sabha;rajeev;Maharashtra;Narendra Modi;Telangana Chief Minister;Adimulapu Suresh;రాజీనామా;ram pothineni;Telugu;Assembly;Minister;Bharatiya Janata Partyమోడీ కేబినెట్లో కొత్త ముఖాలు వీళ్లే...!మోడీ కేబినెట్లో కొత్త ముఖాలు వీళ్లే...!narendra modi cabinet{#}choudary actor;Gujarat - Gandhinagar;Narayan Rane;Varun Gandhi;Rajya Sabha;rajeev;Maharashtra;Narendra Modi;Telangana Chief Minister;Adimulapu Suresh;రాజీనామా;ram pothineni;Telugu;Assembly;Minister;Bharatiya Janata PartySun, 27 Jun 2021 14:00:00 GMTకేంద్ర మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉండ‌నున్నాయి. తాజా కేబినెట్లో ఎన్నో మార్పులు చేర్పుల‌కు ఇదే సరైన స‌మయం అని మోడీ భావిస్తున్నారు. కేంద్రమంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్.. సురేశ్ అగాడి మరణించ‌డంతో ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఇక నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న శివసేన.. శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరం కావటంతో ఈ పార్టీలకు చెందిన నేతలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల్లో చాలా మంది మంత్రుల ప‌నితీరుపై మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. దీంతో కేబినెట్‌ను భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని అంటున్నారు.

2019లో మోడీ రెండో సారి ప్ర‌ధాని అయిన‌ప్పుడు కొలువు దీరిన మంత్రి వ‌ర్గ‌మే ఇప్ప‌ట‌కీ కంటిన్యూ అవుతోంది. ఇక వ‌చ్చే యేడాది యూపీతో ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రాల‌కు చెందిన ఎంపీల‌కు  కేబినెట్లో చోటు ఇవ్వ‌డం ద్వారా పెద్ద పీఠ వేయాల‌ని చూస్తున్నారు. యూపీకి చెందిన ఎంపీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు టాక్ ?  ఇక కొత్త‌గా కేబినెట్లోకి వ‌చ్చే వారిలో జ్యోతిరాదిత్య సిందియా (మధ్యప్రదేశ్ రాజ్యసభ) పేరుతో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది.

అసోం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  నారాయణ్ రాణే పేర్లు కూడా ఉన్నాయి. ఇక మ‌హారాష్ట్ర నుంచే  ప్రీతమ్ ముండే పేరు ఉంది. యూపీ నుంచి  స్వతంత్ర దేవ్ సింగ్,  వరుణ్ గాంధీ ,  పంకజ్ చౌదరి పేర్లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కర్ణాటక రాజ్యసభ స‌భ్యుడు  రాజీవ్ చంద్రశేఖర్, గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ రేసులో ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ఉంటుంద‌న్న దానిపై అయితే క్లారిటీ లేదు.



అందగాడు చిత్రంలో నటించిన హీరోయిన్ ఎలా ఉంది.. ?

ఏమిట్రా బాబూ.. వీళ్లు సినిమా హీరోలా? వ్యాపార‌స్తులా?

చిరంజీవి భుజాల‌పై తుపాకీ పెట్టిన ముర‌ళీమోహ‌న్?

40 ఏళ్ల‌కు ఆ అసెంబ్లీలో మ‌హిళా మంత్రి..!

రేవంత్‌కు స‌వాల్ విసురుతున్న హుజూరాబాద్‌?

టీ కాంగ్రెస్ ఇప్పటికైనా పోరాటం చేస్తుందా అన్నట్టు 7 ఏళ్లలో టైం పాస్ చేశారు..!

రామ్ పోతినేని, రామ్ చరణ్ ల సినిమా లకు ఈ మెలికలేంటి గురూ..!!

భద్ర చిత్రంలో రవితేజ మరదలు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

బీజేపీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రించిన సీనియ‌ర్ నేత‌...ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>