Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pelli77da074d-7318-406b-a87f-87af9bb3f81e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pelli77da074d-7318-406b-a87f-87af9bb3f81e-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక యువకుడిని మాయ మాటలతో నమ్మించి బురిడీ కొట్టించాడు ఒక కేటుగాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్న యువకుడు మ్యారేజ్ బ్రోకర్ సంప్రదించగా అతను అమ్మాయిల ఫోటోలు చూపించాడు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి అందాన్ని చూసి ఫిదా అయిపోయాడు యువకుడు. చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఆ అమ్మాయి అన్నను సంప్రదించాడు. తర్వాత పెళ్లిPelli{#}maya;ravi anchor;Fort;Husband;Fidaa;Girl;Wife;marriage;policeకట్టుకున్న భార్యనే చెల్లి అంటూ చెప్పి.. వేరొకరితో పెళ్లి చేసిన భర్త?కట్టుకున్న భార్యనే చెల్లి అంటూ చెప్పి.. వేరొకరితో పెళ్లి చేసిన భర్త?Pelli{#}maya;ravi anchor;Fort;Husband;Fidaa;Girl;Wife;marriage;policeSun, 27 Jun 2021 10:35:00 GMTఇటీవలి కాలంలో కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక యువకుడిని మాయ మాటలతో నమ్మించి బురిడీ కొట్టించాడు ఒక కేటుగాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్న యువకుడు మ్యారేజ్ బ్రోకర్ సంప్రదించగా అతను అమ్మాయిల ఫోటోలు చూపించాడు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి అందాన్ని చూసి ఫిదా అయిపోయాడు యువకుడు. చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఆ అమ్మాయి అన్నను సంప్రదించాడు.  తర్వాత పెళ్లి జరిగింది.


 కట్ చేస్తే అసలు విషయం బయటపడింది. యువకుడితో  మాట్లడింది ఆ అమ్మాయి అన్న కాదు ఏకంగా తాళి కట్టిన భర్త అన్న విషయం తెలిసి యువకుడు షాక్ అయ్యాడు . కట్టుకున్న భార్య నే చెల్లి గా పరిచయం చేసి మరొకరితో వివాహం జరిపీ ఇక్కడ డబ్బు నగలు దండుకున్నాడు కేటుగాడు  ఈ ఘటన కోట జిల్లాలో జరిగింది కునాటి ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో ని ఆశ్రయించాడు. ఇక అక్కడ బ్రోకర్ చూపించిన ఫోటో లలో ఒక అమ్మాయి ని చూసి పడిపోయాడు. అయితే ఆ అమ్మాయికి అన్న ఒక్కరే ఉన్నారని ఆయనతో మాట్లాడాలి అంటూ రవికి చెప్పాడు బ్రోకర్. ఈ క్రమంలోనే ఇక ఆ మ్యారేజ్ బ్రోకర్ రవి ని హోటల్ కి తీసుకెళ్లి సోను అనే వ్యక్తిని అమ్మాయి సోదరుడిగా పరిచయం చేశాడు.  ఇక తాము కట్నం ఇచ్చుకోలేని అంటూ అమ్మాయి సోదరుడు చెప్పాడు



 తరువాత కొద్ది రోజులకే ఇద్దరికీ ఒక ఆలయంలో వివాహం జరిగింది  కానీ పెళ్లయిన రెండు రోజులకే రవి కి ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో నగదు నగలతో సహా భార్య కూడా కనిపించకుండా పోయింది. పోలీసులు రంగంలోకి దిగి విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మ్యారేజ్ బ్రోకర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ యువకుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆమె అన్న అని చెప్పిన ఇద్దరు కూడా అన్నా చెల్లెలు కాదని భార్య భర్తలన్న విషయం బయటకు రావడంతో ఇక రవి షాక్ కి గురయ్యాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్య భర్తలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.



విడాకులు తీసుకునేంత పనయింది ఈ హీరోలకు..!

బావ కోసం దళంలోకి..30 ఏండ్ల ప్రేమ కరోనాతో ముగింపు..!

వ్యాక్సిన్ భయంతో ఓ వ్యక్తి ఏం చేసాడో తెలుసా?

ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లి చేసుకున్న 5 మంది భామలు వీళ్ళే..

రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ లో మా రాజకీయం !

జబర్దస్త్ వర్ష పెళ్లి ఫోటోలు వైరల్..

బ్రేకింగ్ : జమ్మూ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్లు..ఉగ్రవాది అరెస్ట్ !

రికార్డు సృష్టించిన 'దిశ'..?

రష్మిక ఫ్యాన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>